SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » jobs » Ssc Je Notification 2022 Released

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన SSC!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 13 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన SSC!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రకట వెలువడింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్యాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స బ్రాంచీల్లో డిప్లోమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివిన వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది.ఎస్ఎస్ సీ ద్వారా ఉద్యోగం పొందిన వారు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. ఇవి నాన్ గెజిటెడ్ పోస్టులు. తాజాగా విడుదలైన ఈ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్ గా నియమితులైన వారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ , కేంద్ర జల, విద్యుత్ రిసెర్చ్ స్టేషన్ , మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ , సరిహద్దు రహదారుల సంస్థ, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, ఫోర్ట్స, షిప్సింగ్ అండ్ వాటర్ వేస్, డైరెక్టరేట్ ఆఫ్ క్యాలిటీ అస్యూరెన్స్ తదితర సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లోమా ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, తత్సమాన డిగ్రీ చదివిన వారు అర్హులు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే.. ఈ పోస్టులకు అనుగుణంగా 18 -32 మధ్య వయస్సు ఉండాలి. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు కూడా ఉన్నాయి. ఇక జీత భత్యాల విషయానికి వస్తే… సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ లకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం: ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2 గా ఉంటాయి. పేపర్-1 ఆన్ లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మార్కులకు ..200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2 ఆఫ్ లైన్ లో జరిగే రాత పరీక్ష. ఇది 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు. కాకినాడ, కర్నూలు , నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు తేదీలు: 12.08.2022 నుంచి 02.09.2022
దరఖాస్తులో మార్పులు, కరెక్షన్ ఛార్జీలు చెల్లింపు తేది: 04.09.2022

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tags :

  • Central Government
  • Job Notification
  • Staff Selection Commission
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉజ్వల యోజన లబ్ధిదారులకు శుభావార్త.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొడిగింపు

గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం బిగ్ అలర్ట్

    రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

    ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam