SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » jobs » Pm Yashasvi Scholarship For Students

విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త! లక్షన్నర స్కాలర్ షిప్ ఇస్తున్న ప్రభుత్వం..

  • Written By: Nagarjuna
  • Published Date - Thu - 10 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త! లక్షన్నర స్కాలర్ షిప్ ఇస్తున్న ప్రభుత్వం..

పేద, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించాలంటే మూడు పుటల్లో ఒక పూట పస్తులుండాలి. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి ఉంది నేడు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలంటే కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించాలి. కానీ నాలుగు మెతుకులు సంపాదించుకోవడానికే ఈ బతుకులు సరిపోవడం లేదు. అలాంటిది ఇక పిల్లల చదువులు, పుస్తకాలు, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడానా? అనేలా ఉంది. ఇలా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల కోసం, ఆర్థిక సహకారం ఉంటే చదువులో సత్తా చాటుతాం అనే విద్యార్థుల కోసమే ప్రభుత్వాలు స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా స్కాలర్ షిప్ లు అందిస్తోంది.

ఈ ఏడాది కూడా స్కాలర్ షిప్ అందిస్తోంది. పెరిగిపోతున్న పాఠశాల, కళాశాల ఫీజులను చూసి భయపడే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. పీఎం యశస్వి స్కాలర్ షిప్ పేరిట తొమ్మిది, పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ పీఎం యశస్వి పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద గ్రామంలోని రైతులు, నిరుపేదలు, అణగారిన కుటుంబాలకు చెందిన వారి పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంగా స్కాలర్ షిప్ లను అందిస్తున్నారు. స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు.

పీఎం యశస్వి స్కాలర్ షిప్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు:

  • విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండున్నర లక్షల కంటే తక్కువ ఉండాలి.
  • స్కాలర్ షిప్ పొందాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అర్హులుగా పరిగణించి స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది. 
  • ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు స్కాలర్ షిప్ ఫారంను పూరించాల్సి ఉంటుంది. 
  • ఫారం పూర్తి చేసే సమయంలో బ్యాంకు పాస్ బుక్ ఫోటో కాపీని జత చేయాలి. 
  • ప్రక్రియ పూర్తయిన తర్వాత స్కాలర్ షిప్ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది. 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags :

  • Scholarship
  • Scholarship Schemes
  • Students
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

  • హ్యాట్సాఫ్ సర్.. టీచర్ సమయస్ఫూర్తితో.. 40 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి

    హ్యాట్సాఫ్ సర్.. టీచర్ సమయస్ఫూర్తితో.. 40 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి

  • వరదలో లేడీస్ హాస్టల్.. భవనంపై చిక్కుకున్న 200మంది విద్యార్థినులు

    వరదలో లేడీస్ హాస్టల్.. భవనంపై చిక్కుకున్న 200మంది విద్యార్థినులు

  • ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం.. అస్సలు మిస్ చేసుకోకండి.

    ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం.. అస్సలు మిస్ చేసుకోకండి.

  • అమ్మఒడి లబ్థిదారులకు శుభవార్త.. ఆ తేదీ లోగా ఖాతాల్లోకి పెండింగ్ పేమెంట్స్

    అమ్మఒడి లబ్థిదారులకు శుభవార్త.. ఆ తేదీ లోగా ఖాతాల్లోకి పెండింగ్ పేమెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam