ఏ పని చేయకపోవడం కంటే ఏదో ఒక పని చేయడం మంచిది కదా. ఖాళీగా ఉండడం కంటే వర్క్ నేర్చుకోవడం కూడా ఒక పనే. అప్రెంటీస్ పనే కదా, ఏడాదే ఉంటుంది కదా అని లైట్ తీసుకోకండి. ఈ ఒక్క ఏడాదిలో మీరు నేర్చుకున్న పని అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవంతో ఎక్కడైనా బతకచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ లో 2023-24 ఐటీఐ బ్యాచ్ కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అప్రెంటిస్ షిప్ కింద పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులను నావెల్ డాక్ యార్డ్ ఆహ్వానిస్తోంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.