SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » jobs » Currency Press Recruitment 2022

డబ్బులు ముద్రించే సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 95 వేలకు పైగా జీతం!

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 30 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డబ్బులు ముద్రించే సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 95 వేలకు పైగా జీతం!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద పని చేసే తొమ్మిది యూనిట్లలో ఒకటైన బ్యాంక్ నోట్ ప్రెస్ సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు నోట్ల డిజైనింగ్, బ్యాంకు నోట్లు మరియు సెక్యూరిటీ ఇంకులు మొదలైనవి తయారు చేసే ఈ ఎస్పీఎంపిసిఐఎల్ కంపెనీ ఢిల్లీలో ఉంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేసే ఈ సంస్థ యొక్క కార్యచరణలో భాగమైన నాణాలు ముద్రించే 4 ఆపరేషనల్ యూనిట్స్ ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలో ఉండగా.. నాసిక్, దేవాస్, హైదరాబాద్, హోషంగాబాద్ లలో నాలుగు కరెన్సీ/సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. వీటిలో హోషంగాబాద్ లో ఉన్న మిల్లులో అధిక నాణ్యత గల కరెన్సీ పేపర్ తయారవుతుంది. కాగా ఈ సంస్థలో ప్రతిభావంతులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా ఈ జాబ్ కి అప్లై చేయవచ్చునని నోటిఫికేషన్ లో పేర్కొంది. మరి ఈ జాబ్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? జీతం ఎంత? వయసు పరిమితి ఎంత? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.

మొత్తం ఖాళీలు: 125

  • సూపర్వైజర్ పోస్టు ఖాళీలు: 22
  • జూనియర్ టెక్నీషియన్ పోస్టు ఖాళీలు: 103 (యూఆర్ 43 + ఓబీసీ 28 + ఈడబ్ల్యూఎస్ 10 + ఎస్సీ 15 + ఎస్టీ 07)

విభాగాల వారీగా సూపర్వైజర్ పోస్టు ఖాళీలు:

  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ప్రింటింగ్) ఖాళీలు: 10 (యూఆర్ 07 + ఓబీసీ 01 + ఈడబ్ల్యూఎస్ 01 + ఎస్టీ 01)
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ఎలక్ట్రికల్) ఖాళీలు: 02 (యూఆర్ 01 + ఓబీసీ 01)
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ఎలక్ట్రానిక్స్) ఖాళీలు: 02 (యూఆర్ 01 + ఓబీసీ 01)
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-మెకానికల్) ఖాళీలు: 02 (యూఆర్ 01 + ఓబీసీ 01)
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ఎయిర్ కండిషనింగ్) ఖాళీలు: 01 (యూఆర్ 01)
  • సూపర్వైజర్ (ఎన్విరాన్మెంట్) ఖాళీలు: 01 (యూఆర్ 01)
  • సూపర్వైజర్ (ఐటీ) ఖాళీలు: 04 (యూఆర్ 03 + ఓబీసీ 01)

సూపర్వైజర్ పోస్టుకి అర్హతలు:

  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ప్రింటింగ్) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్(ప్రింటింగ్) విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. ప్రింటింగ్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ఎలక్ట్రికల్) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్(ఎలక్ట్రికల్) విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ఎలక్ట్రానిక్స్) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్(ఎలక్ట్రానిక్స్) విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-మెకానికల్) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్(మెకానికల్) విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 
  • సూపర్వైజర్ (టెక్నికల్-ఆపరేషన్-ఎయిర్ కండిషనింగ్) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్(ఎయిర్ కండిషనింగ్) విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. ఎయిర్ కండిషనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 
  • సూపర్వైజర్ (ఎన్విరాన్మెంట్) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇంజనీరింగ్(ఎన్విరాన్మెంట్) విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. ఎన్విరాన్మెంట్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • సూపర్వైజర్ (ఐటీ) పోస్టుకి దరఖాస్తు చేసేవారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫుల్ టైం డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బీటెక్/బీఈ లేదా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

జూనియర్ టెక్నీషియన్ పోస్టుకి అర్హతలు:

  • ప్రింటింగ్ ట్రేడ్ లో ఎన్సీవీటీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ లేదా ఎస్సీవీటీ (స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్) నుంచి గుర్తింపు పొందిన ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ లో లేదా పాలిటెక్నిక్స్ లో.. లిథో ఆఫ్ సెట్ మెషిన్ మైండర్ లేదా లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్ లేదా ఆఫ్ సెట్ ప్రింటింగ్ లేదా ప్లేట్ మేకింగ్ లేదా ఎలక్ట్రో ప్లేటింగ్ లో ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
  • లేదా ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్ లేదా హ్యాండ్ కంపోజింగ్ విభాగంలో ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
  • లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా పాలిటెక్నిక్స్ లో డిప్లోమా చేసి ఉండాలి.

జీతభత్యాలు:

  • సూపర్వైజర్ పోస్టుకి జీతం: రూ. 27,600/- నుంచి రూ. 95,910/- వరకూ
  • జూనియర్ టెక్నీషియన్ పోస్టుకి జీతం: రూ. 18,780/- నుంచి రూ. 67,390/- వరకూ

వయసు పరిమితి:

  • సూపర్వైజర్ పోస్టుకి: 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.
  • జూనియర్ టెక్నీషియన్ పోస్టుకి: 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

సూపర్వైజర్/జూనియర్ టెక్నీషియన్ అభ్యర్థుల ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

వయసు సడలింపు:

  • ఓబీసీ అభ్యర్థులకు: 03 ఏళ్లు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 ఏళ్లు
  • దివ్యాంగులకు: 10 ఏళ్లు
  • ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు: 15 ఏళ్లు
  • ఓబీసీ దివ్యాంగులకు: 13 ఏళ్లు
  • ఎక్స్ సర్వీస్ మెన్: 03 ఏళ్లు
  • ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్: 06 ఏళ్లు
  • ఎస్సీ/ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్: 08 ఏళ్లు

పరీక్ష కేంద్రాలు:

  • నాసిక్ (మహారాష్ట్ర, ముంబై/నావి ముంబై/థానే/ఎంఎంఆర్ (మహారాష్ట్ర), కోల్కతా (పశ్చిమ బెంగాల్), హైదరాబాద్(తెలంగాణ), ఢిల్లీ-ఎన్సీఆర్

పైన తెలుపబడిన పరీక్ష కేంద్రాల్లో ఆన్ లైన్ పరీక్ష జరుగు తేదీ: జనవరి/ఫిబ్రవరి 2023

దరఖాస్తు ఫీజు: 

  • యుఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 600/-
  • ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 200/-

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో 

దరఖాస్తు చివరి తేదీ: 16/12/2022

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు  చివరి తేదీ: 16/12/2022

  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
  • పరీక్ష తేదీ కోసం అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
  • నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags :

  • Employment News
  • Government Job
  • Job Notification
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • 8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

    8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

  • EMRS Recruitment 2023: ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేలు జీతం!.. అనుభవం అక్కర్లేదు

    ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేలు జీతం!.. అనుభవం అక్కర్లేదు

  • ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

    ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam