భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI)లో పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బెంగళూరుకి చెందిన CPRI లో 65 పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1, సైంటిఫిక్/ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, ఎంటీఎస్ గ్రేడ్ 1 కేటగిరీల్లో పలు ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ వంటి పలు శాఖల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. మరి ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? జీతం ఎంత? అనే వివరాలు మీ కోసం.
ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1: 20