భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఎక్స్ ఐటీఐ అభ్హ్యర్థుల నుంచి పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రేడ్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ కోసం 239 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ వంటి పలు పోస్టులను జార్ఖండ్ ప్రాంతంలో ఉన్న యురేనియం కార్పొరేషన్ లో భర్తీ చేయనున్నారు. మరి ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వయసు పరిమితి ఎంత ఉండాలి? జీతం ఎంత ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
అప్రెంటిస్ పోస్టులకి ఎంపికైన వారికి నెలకి కనీస స్టైపండ్ చెల్లించడం జరుగుతుంది.