SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2023 » Rinku Singh Yash Dayal Instagram Chat Viral Kkr Vs Gt Ipl 2023

రింకూ సింగ్ చేతిలో ఆ బౌలర్ బలి.. రెండు రోజుల క్రితం చెప్పినట్లే!

కోల్ కతా జట్టుని గెలిపించిన రింకు సింగ్ ని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అతడి చేతిలో బలైపోయిన బౌలర్ యష్ దయాల్ ని మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే వీళ్లిద్దరి మధ్య జరిగిన సరిగ్గా రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు నిజమైంది.

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 10 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rinku Singh, Yash Dayal: రింకూ సింగ్ చేతిలో ఆ బౌలర్ బలి.. రెండు రోజుల క్రితం చెప్పినట్లే!

ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచులేమో కానీ ఆదివారం మాత్రం నెక్స్ట్ లెవల్ ఎంటర్ టైన్ మెంట్ వచ్చింది. గుజరాత్ తో మ్యాచులో కోల్ కతా అస్సలు గెలిచే ఛాన్స్ లేదని అందరూ ఫిక్సయిపోయారు. అలాంటి టైంలో యంగ్ క్రికెటర్ రింకు సింగ్ లోని అపరిచుతుడు బయటకొచ్చాడు. అప్పటివరకు కూల్ గా ఆడుతున్నవాడు కాస్త రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాడు. చివరి ఓవర్ లో వరసగా ఐదు సిక్సులు కొట్టి అసాధ్యం అనుకున్న గెలుపుని రియాలిటీలో సుసాధ్యం చేసి చూపించాడు. అయితే ఇలా చేస్తాడని రింకు సింగ్ కి కూడా తెలిసుండదు. కానీ అతడి చేతిలో బలైపోయిన బౌలర్ రెండు రోజుల ముందే కనిపెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది?

Advertisement

ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుని ఐపీఎల్ లో అండగ్ డాగ్స్ అనొచ్చు. గంభీర్ కెప్టెన్సీలో గతంలో రెండుసార్లు కప్ గెలిచింది కానీ ఆ తర్వాత నుంచి ప్రతి సీజన్ లో తడబడుతూనే వస్తోంది. ఈసారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే తొలి మ్యాచులో ఓడినప్పటికీ.. ఆ తర్వాత రెండింటిలో అద్భుత విజయాలు సాధించింది. ఆర్సీబీతో మ్యాచులో శార్దుల్ సూపర్ బ్యాటింగ్ చేస్తే.. తాజాగా గుజరాత్ పై రింకు చెలరేగి ఆడాడు. విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో ఏకంగా 5 సిక్సులు బాది శెభాష్ అనిపించుకున్నాడు. రింకు దెబ్బకు బలైపోయిన బౌలర్ యష్ దయాల్.. మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లోనే బ్యాండ్ తో ముఖం కప్పేసుకున్నాడు.

స్వతహాగా ఫ్రెండ్స్ అయిన రింకు-యష్.. సరిగ్గా రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో చాట్ చేసుకున్నారు. బెంగళూరు జట్టుపై కోల్ కతా 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో రింకు.. 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ గెలిచిన తర్వాత రింకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దీనికి కామెంట్ పెట్టిన యష్ దయాల్.. ‘బిగ్ ప్లేయర్ భాయ్’ అని అతడిని సంభోదించాడు. విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అదే యష్ దయాల్ బౌలింగ్ లో ఐదు సిక్సులు కొట్టి నిజంగానే తాను బిగ్ ప్లేయర్ అని రింకు నిరూపించాడు. ఇలా రెండు రోజుల క్రితం చెప్పింది చెప్పినట్లు జరగడం చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అది యష్ దయాల్ బౌలింగ్ అయ్యేసరికి సానుభూతి చెబుతున్నారు. మరి రింకు-యష్ మధ్య అనుకున్నది అనుకున్నట్లు జరగడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.

Tags :

  • Cricket News
  • IPL 2023
  • KKR vs GT
  • Rinku Singh
  • Yash Dayal
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

  • చిన్న పరిశ్రమలకు భారీ ఊతం.. రూ.10,000 కోట్ల ఫండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం!

  • కాచిగూడలో ఒక్కసారిగా భారీ మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం! అసలేం జరిగిందంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • లండన్‌-చికాగో విమానంలో ఎమర్జెన్సీ.. 37 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా దిగజారిన ఫ్లైట్!

  • నైజీరియాలో కుప్పకూలిన సైనిక విమానం – 32 మంది మృతి

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam