SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Rcb Performance In Ipl 2023

RCB కప్ కొట్టాలంటే అలా చేయాలి.. లేకపోతే ఎన్నేళ్లయినా ఇంతే!

ఆర్సీబీకి మళ్లీ నిరాశే. గుజరాత్ చేతిలో ఓడి.. ప్లే ఆఫ్స్ కి చేరలేకపోయింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే టాప్-4కి కూడా వెళ్లలేకపోయింది. అసలు ఆర్సీబీ పరిస్థితి ఇలా కావడానికి కారణలేంటి? ఈ జట్టు ఎప్పుడు కప్ కొడుతుంది?

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 22 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RCB, IPL: ఆర్సీబీ కప్ కొట్టాలంటే అలా చేయాలి.. లేకపోతే ఎన్నేళ్లయినా ఇంతే!

ఆర్సీబీకి మళ్లీ కలిసి రాలేదు. ఒకటి, రెండు కాదు ఏకంగా 16వసారి ఐపీఎల్ కప్ కొట్టాలనే కల, కలగానే మిగిలిపోయింది. జట్టు పడిన కష్టం వేస్ట్ అయిపోయింది. ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్ మరోసారి మారిపోయింది. ‘నెక్స్ట్ సాలా కప్ నమదే’ అయిపోయింది. ఆర్సీబీ గత 16 ఏళ్లుగా ఎందుకు కప్ కొట్టాలేకపోతుంది అంటే వందమంది వంద కారణాలు చెబుతారు. కానీ కప్ ఎలా కొట్టాలనేది మాత్రం ఎవరు పెద్దగా డిస్కస్ చేయరు. ఇప్పుడు మన దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి సీజన్ లో ఈ జట్టు చేస్తున్న తప్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఇక వివరాల్లోకి వెళ్తే… ఆర్సీబీ గురించి చెప్పగానే గుర్తొచ్చే సామెత ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’. ఐపీఎల్ లోనే చెన్నై, ముంబయి తర్వాత బాగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న జట్టు ఆర్సీబీ. కానీ ఏం లాభం ముంబయికి 5, చెన్నైకి 4 టైటిల్స్ ఉన్నాయి. ఆర్సీబీకి మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. డబ్బుకి, స్టార్ ప్లేయర్లకు ఏ మాత్రం కొదవలేదు. అయినాసరే ఎందుకు ఓడిపోతుంది అంటే.. కోర్ టీమ్ అనేది లేదు. అంటే చెన్నై, ముంబయి జట్లు ఓడినా గెలిచినా దాదాపు ఒకే టీమ్ తో ఆడుతుంటాయి. ఆర్సీబీలో అలా కాదు. సీజన్ కు ఓసారి జట్టు మారిపోతుంది. దీంతో ప్లేయర్ల మధ్య బాండింగ్ సరిగా సెట్ కాదు. అది మ్యాచ్ లపై ప్రభావం చూపిస్తోంది. ఈసారి కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ గండి కొట్టింది.

Kohli in rcb 2923 (1)

కోహ్లీపై అతిగా ఆధారపడటం ఆర్సీబీకి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ లో మిగతా ఏ జట్లు తీసుకున్నాసరే ఒక్క ప్లేయర్ పై ఆధారపడవు. ఆర్సీబీలో మాత్రం అలా ఉండదు. ఈ సీజన్ నే తీసుకుంటే కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్, సిరాజ్ ని మాత్రమే ఈ జట్టు నమ్ముకుంది. అదే ప్లే ఆఫ్స్ కి చేరకుండా కొంపముంచింది. వీళ్లతోపాటు మిగతా ప్లేయర్లు కూడా ఆడితేనే కదా జట్టులో బ్యాలెన్స్ ఉండేది. అలా కాకుండా ఇద్దరు ముగ్గురిపై అతిగా ఆధారపడితే ఏ జట్టుకైనా సరే ఆర్సీబీకి పట్టిన గతే పడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఆర్సీబీకి మిడిలార్డర్, ఫినిషర్, బౌలింగ్ అనేవి చాలా పెద్ద సమస్యలు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి. ఆర్సీబీ మాత్రం దాన్ని పరిష్కరించుకోవాలని ఎప్పుడూ అనుకున్నట్లు లేదు. ఈసారి కూడా సిరాజ్ ఆ మాత్రం అయినా ఆడడు కాబట్టి సరిపోయింది. లేదంటే దిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల కంటే ముందే అస్సాం ట్రైన్ ఎక్కి ఇంటికెళ్లిపోయేది. సో అదనమాట విషయం. పైన చెప్పినట్లు.. ఓ కోర్ టీమ్ ని ఏర్పాటు చేసుకోవడం, కోహ్లీతో టీమ్ మొత్తం మంచిగా ఆడే ప్లేయర్స్ ని తీసుకోవడం, మిడిలార్డర్, బౌలింగ్ సమస్యలు లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటేనే ఆర్సీబీ కప్ కొడుతుంది. లేదంటే ఎప్పటికీ ఇలా ‘ఈ సాలా కప్ నమదే’ అనుకుంటూనే ఉంటుంది. మరి ఆర్సీబీ కప్ గెలవకపోవడానికి మేం చెప్పినవి కాకుండా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి.

Feel for him
He given his 100% effort.But RCB #RCBvsGT #ViratKohli #rcb #RCB RCB TROLLS pic.twitter.com/H77HcG3omT

— внαиυ кυмαя (@Bhanu12darling) May 21, 2023

Tags :

  • Cricket News
  • Ee Saala Cup Namde
  • IPL 2023
  • RCB
  • virat kohli
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ruturaj Gaikwad: ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

  • WTC ఫైనల్​లో అతడే మెయిన్.. కానీ సెలెక్టర్స్ తీసుకోలేదు: మాజీ కెప్టెన్!

    WTC ఫైనల్​లో అతడే మెయిన్.. కానీ సెలెక్టర్స్ తీసుకోలేదు: మాజీ కెప్టెన్!

  • WTC final: టీమిండియా WTC ఫైనల్ గెలవడం కష్టమే! భారత దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

    టీమిండియా WTC ఫైనల్ గెలవడం కష్టమే! భారత దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

  • MS Dhoni: పాకిస్థాన్ లో కూడా ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్.. అభిమానులు ఏం చేశారంటే..

    పాకిస్థాన్ లో కూడా ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్.. అభిమానులు ఏం చేశారంటే..

  • Hardik Pandya: కెప్టెన్ గా ధోని, రోహిత్ ని దాటేసిన హార్దిక్ పాండ్య! ప్రూఫ్ ఇదే..

    కెప్టెన్ గా ధోని, రోహిత్ ని దాటేసిన హార్దిక్ పాండ్య! ప్రూఫ్ ఇదే..

Web Stories

మరిన్ని...

ఏసీలు ఎందుకు పేలుతున్నాయి..? నిపుణులు ఏమంటున్నారంటే..?
vs-icon

ఏసీలు ఎందుకు పేలుతున్నాయి..? నిపుణులు ఏమంటున్నారంటే..?

అతిగా ఆలోచిస్తున్నారా? అయితే ప్రమాదమే..
vs-icon

అతిగా ఆలోచిస్తున్నారా? అయితే ప్రమాదమే..

పేరు కోసం ఏకంగా రూ.82 కోట్లు ఖర్చు చేసేశాడు.. ఆ వ్యక్తి ఎవరంటే..!
vs-icon

పేరు కోసం ఏకంగా రూ.82 కోట్లు ఖర్చు చేసేశాడు.. ఆ వ్యక్తి ఎవరంటే..!

సోకుల విందుతో పిచ్చెక్కిస్తోన్న శ్రియా సరన్
vs-icon

సోకుల విందుతో పిచ్చెక్కిస్తోన్న శ్రియా సరన్

బొద్దుగా ఉన్నా కూడా ముద్దొస్తున్న కాజల్ అగర్వాల్..
vs-icon

బొద్దుగా ఉన్నా కూడా ముద్దొస్తున్న కాజల్ అగర్వాల్..

అందంతో వయసును కప్పేస్తున్న అనసూయ..
vs-icon

అందంతో వయసును కప్పేస్తున్న అనసూయ..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి అన్నట్టున్న శ్రీముఖి
vs-icon

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి అన్నట్టున్న శ్రీముఖి

ఈ ఏరియాలో ప్లాట్ రూ. 15 లక్షలు.. ఇప్పుడు కొంటే ఊహించని లాభాలు
vs-icon

ఈ ఏరియాలో ప్లాట్ రూ. 15 లక్షలు.. ఇప్పుడు కొంటే ఊహించని లాభాలు

తాజా వార్తలు

  • భర్త మృతి తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత!

  • తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 3 రోజులు ఈదురుగాలులు, మెరుపులతో వర్షాలు

  • టీ, కాఫీలతో మద్యం మత్తును వదిలించుకోవచ్చా?

  • పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

  • ర్వేల్వే ట్రాక్ పై డ్యాన్స్.. ఆ తరువాత యువతిపై?

  • వీడు అసలు తండ్రేనా.. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి..!

  • రూ. 2 వేల కంటే పెద్ద నోటు ఈ రూ. లక్ష నోటు! దీని మీద ఎవరి బొమ్మ ఉందో తెలుసా?

Most viewed

  • OTTలోకి రేపు ఒక్కరోజే 26 మూవీస్.. కొత్తగా అవి కూడా!

  • తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై నటుడు సుధాకర్ ఏమన్నారంటే..?

  • అత్యవసర ప్రయాణమా?.. హెచ్ఒ కోటా ద్వారా ట్రైన్ టికెట్ కన్ఫామ్.. ఎలా అంటే?

  • ఈ పాపని గుర్తుపట్టారా? స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరోయిన్!

  • రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ.. అకౌంట్లో రూ.100 కోట్లు జమ!

  • 2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ! YCP నుండి పోటీ?

  • కేరళ లాటరీలో రూ. 12 కోట్లు గెలుచుకున్న వ్యక్తి.. అసలు ట్విస్ట్‌ అక్కడే ఉంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam