SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Kkr Batter Rinku Singh Life Story

Rinku Singh: పొట్టకూటి కోసం స్వీపర్‌గా పని చేసిన కేకేఆర్ యువ క్రికెటర్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 3 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rinku Singh: పొట్టకూటి కోసం స్వీపర్‌గా పని చేసిన కేకేఆర్ యువ క్రికెటర్!

టోర్నీ మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టి కరిపించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్.. మొదటి 4 మ్యాచుల్లో 3 విజయాలు అందుకొని సూపర్ ఫామ్ లో కనిపించింది. తరువాత వరసగా 5 ఓటములు.. ఇంకో మ్యాచ్ ఓడితే.. టోర్నీ నుంచి అవుట్ అనుకునేలోపే.. అద్భుత విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్ రేసులో నిలవడమే కాకుండా, తన పరాజయాల పరంపరకు తెర దించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. కోల్‌కతా యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌(23 బంతుల్లో 42 పరుగులు) ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌కు విజయాన్ని అందించిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో రింకూ సింగ్‌ ఎవరు? అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అయితే రింకూ.. ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. పొట్ట కూటి కోసం ఒకానొక సమయంలో స్వీపర్‌గా, ఆటో డ్రైవర్‌గా కూడా పనిచేశాడు.

“24 ఏళ్ల రింకూ సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఖన్‌చంద్‌ది డోర్ టు డోర్ గ్యాస్ సిలిండర్లను డెలివరి చేసే ఉద్యోగం. తల్లి వీణా దేవి గృహణి. సోదరుడు జీతూసింగ్ ఆటో నడుపుతుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రింకూ సింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఎంత ఆసక్తికరమో.. అంత విషాదమయం కూడాను. రింకూ పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువును మానేశాడు. కేవలం రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్‌లో తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు, అన్న జీతూసింగ్, చెల్లెలు నేహాసింగ్, వదిన, వారి పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు రింకూ”.

#KKRvRR#Rinkusingh ’s father delivers LPG cylinders to homes, an elder brother drives an autorickshaw while another brother works in a coaching centre. It’s the stuff of IPL dreams — rags to riches story that we hear from time to time.

✍️ @pdevendrahttps://t.co/1uLKgomreb

— Express Sports (@IExpressSports) May 3, 2022

ఇది కూడా చదవండి: Chennai Super Kings: ప్లే ఆఫ్స్ కి చెన్నై! సూపర్ స్కెచ్ రెడీ చేసిన ధోని!

“రింకూ సింగ్‌ కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సచిన్ టెండుల్కర్, సురేష్ రైనా అతని ఆరాధ్య క్రికెటర్లు. ఎప్పటికైనా వారిలా ఒక క్రికెటర్ గా ఎదగాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. దీనికోసం ఒకదశలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్‌గా కొద్దిరోజులు పని చేశాడు. ఆటోడ్రైవర్‌గానూ కష్టపడ్డాడు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూ దేశవాళీ క్రికెట్ లో బాగా రాణించి ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. అలా.. 2018లో ఐపీఎల్‌లో ఇచ్చిన రింకూ సింగ్ ని 80 లక్షల రూపాయలకు కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టులోకి తీసుకుంది. దీంతో అతని దశ తిరిగిపోయింది”. 2018లో ఐపీఎల్‌ల్లో అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు ఆడింది 13 మ్యాచ్‌లు మాత్రమే. ఇక.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లను ఆడిన రింకూ.. వరుసగా 35, 23, 42 (నాటౌట్) పరుగులు చేశాడు.

 rinku life story

రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవాలని నిర్ణయించుకున్నాడట. దాన్ని చేతి మీద రాసుకుని మరీ క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడట. అనుకున్నది సాధించాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌కు తన మెరుపు ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రింకూ సింగ్.. ఇలాంటి అవకాశం కోసం తాను 5 సంవత్సరాలుగా ఎదురు చూశానని చెప్పాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టుకు విజయాన్ని అందించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

IPL 2022: ‘Player of Match’ Rinku Singh arrived at game with score written on his palm

Read @ANI Story | https://t.co/O3856cfgEV#IPL2022 #RinkuSingh #CricketTwitter pic.twitter.com/CS2Zp49Vwy

— ANI Digital (@ani_digital) May 3, 2022

రింకూ సింగ్‌ డొమెస్టిక్‌ కెరీర్‌

రింకూ దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రింకూ 2307 పరుగులు చేశాడు. అదే విధంగా అతడు 41 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఎ కెరీర్‌లో 1414 పరుగులు, టీ20ల్లో 1414 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ కెరీర్‌ విషయానికి వస్తే రింకూ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 117 పరుగులు చేశాడు.

ఇక కేకేఆర్ విషయానికొస్తే.. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 4 విజయాల(8 పాయింట్లు)తో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో ఇంకో 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. రింకూ సింగ్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Why wait for Monday to look for motivation? Draw some inspiration from our #Knight, Rinku Singh’s story. 🙌

Find out more about his journey in this 🎥#KorboLorboJeetbo pic.twitter.com/YY6FzfbuNn

— KolkataKnightRiders (@KKRiders) February 17, 2018

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Kolkata Knight Riders
  • Rinku Singh
  • Success Story
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ రైతుకు ఐదుగురు ఆడపిల్లలు.. అందరూ కలెక్టర్లే..

ఆ రైతుకు ఐదుగురు ఆడపిల్లలు.. అందరూ కలెక్టర్లే..

  • ఇంటింటికీ తిరిగి కత్తులమ్మింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తుందీ అందాల భామ..

    ఇంటింటికీ తిరిగి కత్తులమ్మింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తుందీ అందాల భామ..

  • ప్రసవించిన 14 రోజులకే పసిబిడ్డతో ఆఫీస్‌కు వెళ్లిన IAS..

    ప్రసవించిన 14 రోజులకే పసిబిడ్డతో ఆఫీస్‌కు వెళ్లిన IAS..

  • తండ్రి కల నెరవేర్చిన విశాఖ యువతి.. రూ.84 లక్షల ప్యాకేజీతో కొలువు!

    తండ్రి కల నెరవేర్చిన విశాఖ యువతి.. రూ.84 లక్షల ప్యాకేజీతో కొలువు!

  • ఇంటర్ తో చదువు ఆపేసాడు.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు జాబ్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు.. ఇది కదా సక్సెస్ అంటే..

    ఇంటర్ తో చదువు ఆపేసాడు.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు జాబ్ ఇచ్చే స్థాయికి ఎదిగ...

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam