SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Franchises Retained Players List

ఐపీఎల్‌ 2022 అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్‌ లిస్ట్‌..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 1 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐపీఎల్‌ 2022 అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్‌ లిస్ట్‌..

‘ఐపీఎల్‌ 2022’ సందడి మొదలైంది. అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్‌ చేసుకున్న ప్రేయర్ల వివరాలను వెల్లడించాయి. మెగా ఆక్షన్‌ కూడా త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనుండటంతో.. ఆక్షన్‌ మీద ఇంకా అంచనాలు పెరిగాయి. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు అందరూ ఊహించిన విధంగా ప్లేయర్లను రిటైన్‌ చేసుకున్నాయి. కానీ, కొందరు మాత్రం ఊహలకు అందని రిటైన్‌ లు చేసుకున్నారు. మొత్తం అన్ని ఫ్రాంచైజీలు ఎవరెవిని రిటైన్‌ చేసుకున్నారో చూద్దాం.

𝐒𝐡𝐚𝐩𝐞𝐝 𝐢𝐧 मुंबई. 𝐌𝐚𝐝𝐞 𝐟𝐨𝐫 मुंबई. 💙

Ladies & gentlemen, the retained ones! 😎🔥#OneFamily #MumbaiIndians #IPLretention @ImRo45 @Jaspritbumrah93 @KieronPollard55 @surya_14kumar pic.twitter.com/MEuapRJ9O6

— Mumbai Indians (@mipaltan) November 30, 2021

ముంబయి రిటైన్‌ లిస్ట్‌:

ముంబయి ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ, జాస్ప్రిత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, పొలార్డ్‌ లను రిటైన్‌ చేసుకుంది.

Straight from SU4ER KINGS for the Super Fans 🦁🔁💛
Watch full 📹 https://t.co/l4VZ3YGiPe#SuperRetention #YelloveAgain #WhistlePodu pic.twitter.com/fiZLOOMytf

— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 30, 2021

చెన్నై సూపర్‌ కింగ్స్‌:

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయీన్‌ అలీలను రిటైన్‌ చేసుకుంది.

Presenting the 2️⃣ #Risers along with Captain Kane who will continue to don the #SRH colours in #IPL2022 🧡

We enter the auction with a purse of INR 68 crores. #OrangeArmy pic.twitter.com/2WwRZMUelO

— SunRisers Hyderabad (@SunRisers) November 30, 2021

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌:

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ విషయంలో అందరూ షాక్‌ అయ్యారు. డేవిడ్‌ వార్నర్‌ ఒక్కడే కాదు.. రషీద్‌ ఖాన్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ లను రిటైన్‌ చేసుకుంది.

A 🆕 direction for a 🆕look team 💫

Know more about the #IPLRetentions👇#SaddaPunjab #PunjabKingshttps://t.co/8vK2K7uI1V

— Punjab Kings (@PunjabKingsIPL) November 30, 2021

పంజాబ్‌ కింగ్స్‌:

పంజాబ్‌ కింగ్స్‌ కు కేఎల్‌ రాహుల్‌ గుడ్‌ బై చెప్పేశాడు. మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ లను రిటైన్‌ చేసుకుంది పంజాబ్‌.

Presenting ➡️ The first three Royals of #IPL2022. 👊🏼#RoyalsFamily | @IamSanjuSamson | @josbuttler | @yashasvi_j pic.twitter.com/CrCGqWviwj

— Rajasthan Royals (@rajasthanroyals) November 30, 2021

రాజస్థాన్‌ రాయల్స్:

రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి జోఫర్‌ ఆర్చర్‌ ను రిలీజ్‌ చేసింది. దీర్ఘకాలంగా గాయంతో బాధపడుతున్నందును ఆర్చర్‌ ను తీసుకోలేక పోయామని వెల్లడించింది. సంజూ శాంసన్‌, జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ లను రిటైన్‌ చేసుకుంది.

Having retained Virat Kohli, Glenn Maxwell and Mohammed Siraj, RCB will head into the #IPL2022 Auction with a purse of 57 Crores. 💪🏼#PlayBold #WeAreChallengers #IPLRetention pic.twitter.com/KzRhBwnIqq

— Royal Challengers Bangalore (@RCBTweets) November 30, 2021

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌ లను రిటైన్‌ చేసుకుంది.

We start our new journey with these four match winners! #SunilNarine @Russell12A @chakaravarthy29 & @venkyiyer58. Wish we could hv retained the entire #TeamKKR 🤗@KKRiders #IPLretention pic.twitter.com/0xom0hy9fp

— Venky Mysore (@VenkyMysore) November 30, 2021

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌:

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రస్సెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తిలను రిటైన్‌ చేసుకుంది.

🚨 DELHI CAPITALS’ RETENTIONS 🚨

Pause what you’re doing and have a look at the DC Tigers who aren’t going anywhere 💙

Read More 👉🏼 https://t.co/1b1s0awcrw#YehHaiNayiDilli #IPLRetention pic.twitter.com/FEOplhKUdh

— Delhi Capitals (@DelhiCapitals) November 30, 2021

ఢిల్లీ క్యాపిటల్స్‌:

ఢిల్లీ క్యాపిటల్స్‌ రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, ఎన్‌ రిచ్‌ నోర్ట్జే, పృథ్వీ షాలను రిటైన్‌ చేసుకుంది. లక్నో, అహ్మదాబాద్‌ ఆక్షన్‌ కంటే ముందు ఏ ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకుంటారో చూడాలి.

Tags :

  • ipl 2022
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

  • ‘ప్రపంచాన్ని ఏలతాడంటూ..’ టీమిండియా యువ క్రికెటర్ పై రోహన్ గవాస్కర్ ప్రశంశలు!

    ‘ప్రపంచాన్ని ఏలతాడంటూ..’ టీమిండియా యువ క్రికెటర్ పై రోహన్ గవ...

  • Umran Malik: ఉమ్రాన్ మాలిక్ గురించి ఎక్కువగా ఊహించుకున్నామా?

    Umran Malik: ఉమ్రాన్ మాలిక్ గురించి ఎక్కువగా ఊహించుకున్నామా?

  • Umran Malik: అట్లుంటది మనతో.. SRH బౌలర్ ఇక్కడ

    Umran Malik: అట్లుంటది మనతో.. SRH బౌలర్ ఇక్కడ

  • Tilak Varma: దటీజ్‌ తిలక్‌ వర్మ. IPLలో వచ్చిన డబ్బులు ఏం చేశాడో తెలుసా..?

    Tilak Varma: దటీజ్‌ తిలక్‌ వర్మ. IPLలో వచ్చిన డబ్బులు ఏం చేశాడో తెలుసా..?

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam