SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Csk Vs Rcb Virat Kohli Aggressive Celebration On Ms Dhoni Dismissal Goes Viral

IPL 2022 CSK vs RCB: కోహ్లీ.. నీ ప్రవర్తన ఇక మారదా? ధోని ముందే ఇలా చేస్తావా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 5 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022 CSK vs RCB: కోహ్లీ.. నీ ప్రవర్తన ఇక మారదా? ధోని ముందే ఇలా చేస్తావా?

టీమిండియా మాజీ సారధి, ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై అభిమానులు మండిపడుతున్నారు. ‘నీ ప్రవర్తన ఇక మారదా?’’.. నీ ఫ్యాన్స్‌ అని చెప్పుకోవడానికి సిగ్గు పడే పరిస్థితి తెచ్చావంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక.. ధోని ఫ్యాన్స్‌ అయితే కోహ్లిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘పులి ముందే పిల్లి గంతులా.. నీ స్థాయి ఏమిటో నిరూపించుకున్నావు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్‌-2022లో భాగంగా పూణేలోని ఎంసీఏ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో చెన్నైపై ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో 10 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది అనుకుంటుండగా అసలు వివాదం మొదలైంది. చెన్నై విజయానికి చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్‌ తొలి బంతికే జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ సందర్బంగా కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్న విధానమే అతడిపై విమర్శలకు కారణమైంది. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ధోని 2 పరుగులకే అవుట్‌ కావడంతో ఆర్సీబీ శిబిరంలో సంతోషం నిండింది. ఇక కోహ్లి సైతం అభ్యంతరకర భాష వాడుతూ సెలబ్రేట్‌ చేసుకున్నట్లుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Unacceptable, He is literally abusing indian army personnel Ms Dhoni. 💔

Always knew this kohli is a anti-national.#CSKvRCB pic.twitter.com/w7uom4VGpg

— Sir Dinda⁴⁵ (@SirDindaTweet) May 4, 2022

Scenes after Virat’s wicket and
Scenes after Ms Dhoni’s Wicket find the difference 🙂
As a Virat Kohli fan, this behaviour is unexpected from him. He could’ve celebrated the wicket by not using this foul language. On the field, behaviour matters in the game of cricket. pic.twitter.com/Ulwi1AisvS

— Rahul (@Iamrahul8787) May 4, 2022

ఇది కూడా చదవండి: David Warner: వీడియో: ఫామ్ గురించి వదిలేసి.. ‘ఇంకో ఇద్దరు పిల్లల్ని కను’.. కోహ్లికి వార్నర్ సలహా

కోహ్లి సెలబ్రేషన్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. ‘‘గురువు లాంటి ధోని పట్ల నీకున్న గౌరవం ఇదా! నీ స్థాయి ఏమిటో నిరూపించుకున్నావు! నీ తప్పిదం వల్లే మాక్స్ వెల్ రనౌట్‌ అయ్యాడు. ఆటను ఆటగా చూడాలే తప్ప భావోద్వేగాలు.. అసభ్యకర పదాలు వాడుకుంటే మంచిది. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తావా?’’ అంటూ నెటిజన్లు కోహ్లిని ఏకిపారేస్తున్నారు. ఇక.. ధోని ఫ్యాన్స్‌ అయితే కోహ్లి తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘పులి ముందు ఎంత గాండ్రించినా.. పిల్లి.. పులి కాలేందంటూ కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ.. ‘పులి ముందే పిల్లి గంతులా..’

‘పులి ముందు ఎంత గాండ్రించినా.. పిల్లి.. పులి కాలేదు..గుర్తుంచుకో..

— Govardhan Reddy (@gova3555) May 5, 2022

This Cricket clown🤡 abusing Dhoni still some Mahirat Clowns are supporting this disgusting character 💦 pic.twitter.com/DX1Cm9k7O3

— Bruce Wayne (@Bruce_Wayne_MSD) May 4, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • CSK vs RCB
  • ipl 2022
  • MS Dhoni
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ధోనితో విభేదాలు.. నోరు విప్పిన హర్భజన్ సింగ్! నా ఆస్తులు..

ధోనితో విభేదాలు.. నోరు విప్పిన హర్భజన్ సింగ్! నా ఆస్తులు..

  • కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ చెత్త రికార్డు! ఈ విషయంలో కోహ్లీ కింగ్!

    కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ చెత్త రికార్డు! ఈ విషయంలో కోహ్లీ కింగ్!

  • కోహ్లీ చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ.. వరసగా అలా!

    కోహ్లీ చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ.. వరసగా అలా!

  • విశాఖ వన్డేలో కుప్పకూలిన భారత్ టాప్ ఆర్డర్! చెత్త బ్యాటింగ్!

    విశాఖ వన్డేలో కుప్పకూలిన భారత్ టాప్ ఆర్డర్! చెత్త బ్యాటింగ్!

  • చిరుతను మరిపించేలా కోహ్లీ పరుగు! నీ ఫిట్‌నెస్‌కు దండం స్వామి!

    చిరుతను మరిపించేలా కోహ్లీ పరుగు! నీ ఫిట్‌నెస్‌కు దండం స్వామి!

Web Stories

మరిన్ని...

పోలీసుల అదుపులో సీరియల్‌ కిస్సర్‌..  విచారణలో వణుకుపుట్టించే విషయాలు..!
vs-icon

పోలీసుల అదుపులో సీరియల్‌ కిస్సర్‌.. విచారణలో వణుకుపుట్టించే విషయాలు..!

ఆమె వయస్సు 28.. పిల్లలేమో 9 మంది
vs-icon

ఆమె వయస్సు 28.. పిల్లలేమో 9 మంది

'దసరా' మూవీలో కొన్ని సీన్స్ మందు కొట్టి చేశా! నాని షాకింగ్ కామెంట్స్..
vs-icon

'దసరా' మూవీలో కొన్ని సీన్స్ మందు కొట్టి చేశా! నాని షాకింగ్ కామెంట్స్..

నోటి శుభ్రతకు కచ్చితంగా ఇవి తినాల్సిందే!
vs-icon

నోటి శుభ్రతకు కచ్చితంగా ఇవి తినాల్సిందే!

ఈ సింపుల్ చిట్కాతో వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు మాయం!
vs-icon

ఈ సింపుల్ చిట్కాతో వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు మాయం!

జామ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

జామ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

OLA EV వాహనదారులకు శుభవార్త!
vs-icon

OLA EV వాహనదారులకు శుభవార్త!

ఎడమ కాలుతో బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థి..!
vs-icon

ఎడమ కాలుతో బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థి..!

తాజా వార్తలు

  • సహజీవనానికి రిజిస్ట్రేషన్ ఉండాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్!

  • RRR సినిమాలో చిరంజీవి పెట్టుబడి పెట్టారా? నిర్మాత దానయ్య క్లారిటీ..

  • మీ ఇష్టానుసారం పరీక్ష నిర్వహిస్తామంటే కుదరదు.. TSPSCపై హైకోర్టు సీరియస్‌!

  • ముంబైలో లగ్జరీ ఇల్లు కొన్న స్టార్ హీరో! కుటుంబంతో సహా..

  • వీడియో: భారత జాతీయ జెండాపై షాహిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్.. నెటిజన్స్ ఆగ్రహం!

  • బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కాం: ముగిసిన కవిత ఈడీ విచారణ..

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 10 కొత్త సినిమాలు!

Most viewed

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • అక్కడ BJP-TDP కూటమి ఘనవిజయం.. అభినందిస్తూ జేపీ నడ్డా ట్వీట్!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    AP Global Investors Summit 2023 Telugu NewsTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam