SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » These Zodiac Signs Do Anything To Win

Zodiac Signs: ఈ రాశుల వారితో జాగ్రత్త! గెలుపుకోసం ఏమైనా చేస్తారు?

రాశులను బట్టి కూడా మనుషుల ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఒక్కో రాశి వారు ఒక్కో విధమైన ప్రవర్తనను కలిగి ఉంటారట. గెలుపు విషయంలో కొన్ని రాశుల వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారట.

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 5 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Zodiac Signs: ఈ రాశుల వారితో జాగ్రత్త! గెలుపుకోసం ఏమైనా చేస్తారు?

విజయం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు చెప్పండి. మన ఉన్నతి.. మనం సాధించే విజయాల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పోటీ అన్నది మొదలైనప్పుడు అందరూ విజయం కోసం చూస్తూ ఉంటారు. అయితే, కొంతమందికి గెలుపు అనివార్యం కాకపోయినా.. మొండిగా గెలుపు సాధించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంతలా అంటే ఎదుటి వ్యక్తిని హింసించి, బాధించైనా సరే గెలుపు సాధించటానికి ప్రయత్నిస్తారు. గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తారు. రాశులను బట్టి కూడా కొంతమందిలో గెలుపు కాంక్ష ఉంటుందని, గెలుపుకోసం ఎంతకైనా తెగించే ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశుల వారు గెలుపు కోసం ఎంత వరకైనా వెళతారు. ఎంతకైనా తెగిస్తారు. అలాంటి రాశుల వారు ఎవరంటే..

మేషం : ఈ రాశి వారు ప్రతీ విషయంలోనూ పోటీని కోరుకుంటారు. గెలవటం అంటే వీరికి మహా ఇష్టం. అందుకే గెలవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. వీరు ఏ విషయంలోనైనా ఓడిపోతే తీవ్రమైన కోపానికి గురవుతారు.

సింహం : వీరికి ఓడిపోవటం అస్సలు ఇష్టం ఉండదు. చిన్న పోటీలో ఓటమి పాలైనా అస్సలు తట్టుకోలేరు. తమకు ఇష్టమైన వాటిలో ఓటమి అంటే ప్రాణం పోయినట్లుగా భావిస్తారు.

వృశ్చికం : ఈ రాశి వారు ప్రతీ పోటీని చావు బతుకుల సమస్యగా భావిస్తూ ఉంటారు. ఓడిపోతే తట్టుకోలేరు. తమను ఓడించినవారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు.

మకరరాశి : ఈ రాశి వారు కష్టాన్ని ఎక్కువ నమ్ముకుంటారు. అనుకున్న దాంట్లో ఓటమి వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.

ధనస్సు : ఈ రాశుల వారికి కూడా గెలుపంటే అత్యంత ఇష్టం. గెలవటానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఓటమి ఎదురైతే మాత్రం ఇళ్లు పీకి పందిరి వేస్తారు. మరి, గెలుపుకోసం ఎంతకైనా తెగించే ఈ రాశుల వారిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Horoscope
  • Zodiac Signs
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన వేణు స్వామి! మొదటిసారి ఇంత మంచిగా!

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన వేణు స్వామి! మొదటిసారి ఇంత మంచిగా!

  • Chandra Grahan 2023: 2023లో తొలి చంద్ర గ్రహణం… ఈ 4 రాశులకు ధన లాభం.. మీ రాశి ఉందేమో చూడండి!

    Chandra Grahan 2023: 2023లో తొలి చంద్ర గ్రహణం… ఈ 4 రాశులకు ధన లాభం.. మీ రాశి ఉందేమో చూడండి!

  • ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండండి.. మరో 3 రోజుల్లో బ్యాడ్‌ టైం స్టార్ట్‌!

    ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండండి.. మరో 3 రోజుల్లో బ్యాడ్‌ టైం స్టార్ట్‌!

  • Solar Eclipse 2023: నేడే సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి ఇక అన్ని శుభాలే..!

    Solar Eclipse 2023: నేడే సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి ఇక అన్ని శుభాలే..!

  • Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏర్పడే గొప్ప యోగాల వల్ల.. ఈ 5 రాశులకు ఇక తిరుగే ఉండదు!

    Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏర్పడే గొప్ప యోగాల వల్ల.. ఈ 5 రాశులకు ఇక తిరుగే ఉండదు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam