ఈ శనివారం వస్తున్న చివరి సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగుస్తుంది. శనివారం వస్తున్న కార్తీక అమావస్య మరియు సూర్య గ్రహణం ప్రతి 50 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. ఈ రాశుల వారికి అద్భుత యోగం.. చేయాల్సిన పరిహారాలు గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోని తిలకించండి.