ఆ మహిళకు ఇదివరకే పెళ్లై భర్త కూడా ఉన్నాడు. అయినా చాలదు అన్నట్లుగా పరాయి మగాడితో తెర వెనుక ప్రేమాయణాన్ని నడిపించింది. భర్తకు తెలియకుండ ప్రియుడితో సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగింది. ఇక ఇంతటితో ఆగకుండా ప్రియుడితో శారీరక కోరికలు తీర్చుకునేందుకు ఇటీవల ఓ హోటల్ లో దిగింది. దీంతో అనుమానం వచ్చిన భర్త.. భార్యపై కాస్త కన్నేసి ఆమెను ఫాలో అయ్యాడు. ఇక ఇంకేముంది.. ఆ మహిళ ప్రియుడితో హోటల్ లో నగ్నంగా ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ప్రియుడితో ఉండగా భర్త ఎలా పట్టుకున్నాడనే పూర్తి సమాచారం ఇప్పడు మీ కోసం.
యూపీలోని మహరాజ్ గంజ్ ప్రాంతంలో ఓ దంపతుల నివాసం ఉంటున్నారు. గతంలో వీరికి పెళ్లి జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని నెట్టుకొచ్చారు. అలా రోజులు గడుస్తున్న కొద్ది భార్య పక్క చూపులు చూసింది. దీంతో ఆగకుండా వారి గ్రామ సర్పంచ్ నే లైన్ లో పెట్టేసింది. మెల్ల మెల్లగా అతనికి ఫోన్, మెసెజ్ లు చేసుకుంటూ మొత్తానికి అనుకున్న లక్ష్యాన్నిచేరుకుంది. అలా భార్య భర్తకు తెలియకుండా తెరవెనుక ఫేక్ లవ్ స్టోరీని నడుపుతూ ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసింది. ఇక సినిమాలు, షికారులు అంటూ ప్రియుడితో కావాల్సిన కోరికలు తీర్చుకుంది. ఈ క్రమంలోనే భర్తకు భార్యపై కాస్త అనుమానం వచ్చింది. నా భార్య ఎవరితో ప్రేమాయణం సాగిస్తుందని పసిగట్టాడు.
అయితే ఇటీవల తన భార్య బయటకు వెళ్లింది. భర్త ఎలాగైన ఈ రోజు దీని అంతు చూడాలని కంకణం కట్టుకుని ఆమెనే ఫాలో అవుతూ వెళ్లాడు. అయితే భార్య మాత్రం ప్రియుడితో కలిసి ఓ హోటల్ కు వెళ్లింది. అందులో తన భార్య ప్రియుడితో రొమాన్స్ చేస్తూ స్వర్గంలో తేలియాడుతూ ఉంది. ఇదే మంచి సమయం అనుకున్న భర్త.. ఆ హోటల్ సిబ్బంది సాయంతో తన భార్యను ప్రియుడితో నగ్నంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంతటితో ఆగకుండా భార్య జుట్టు పట్టుకుని బయటకుఈడ్చుకొచ్చి చితక్కొట్టాడు. భర్త భార్యను కొడుతుండగా స్థానికులు వీడియోలు తీశారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారాయి. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
— Hardin (@hardintessa143) December 2, 2022