SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Twist In Vishaka Bride Srujana Case

Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతిలో ట్విస్ట్! పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని నిజాలు!

  • Written By: venkybandaru
  • Updated On - Thu - 12 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతిలో ట్విస్ట్! పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని నిజాలు!

Bride Srujana: విశాఖ పెళ్లి కూతురు సృజన మృతిలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విశాఖపట్టణానికి చెందిన నాగోతి అప్పలారాజు, లలితల కుమారుడు శివాజికి అదే ప్రాంతానికి చెందిన ముంజేటి ఈశ్వర్‌ రావ్‌, ముంజేటి అనురాధల కుమార్తె సృజనకు కొద్దిరోజుల క్రితం పెళ్లి కుదిరింది.

మధురవాడ, కాలానగర్‌లోని ద్రోణమ్‌రాజు కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 7 గంటలకు పెళ్లి ముహుర్తం. పండితుల వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. సరిగ్గా ఆ సమయంలో ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. ఎంతకీ పైకి లేవకపోవటంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, అప్పటికే ప్రాణం కోల్పోయినట్టు నిర్ధారించారు.


ఇవి కూడా చదవండి : Suryapeta: దారుణం.. తండ్రిని నరికి చంపిన ఇద్దరు కొడుకులు.. ఎందుకంటే..

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bride Srujana
  • Crime News
  • Vishaka
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Visakha Swetha Case: శ్వేత మృతి..  హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు! కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్టు

Visakha Swetha Case: శ్వేత మృతి.. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు! కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్టు

  • Visakha: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం!

    Visakha: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం!

  • వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. కఠిన హెచ్చరికలు జారీ!

    వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. కఠిన హెచ్చరికలు జారీ!

  • Guntur Crime News: కోరుకున్న ఉద్యోగంలో చేరే ఒక్కరోజు ముందు యువతి ఆత్మహత్య

    Guntur Crime News: కోరుకున్న ఉద్యోగంలో చేరే ఒక్కరోజు ముందు యువతి ఆత్మహత్య

  • Erotic Assault Case: వెలుగులోకి మాజీ MLA రాసలీలలు.. యువతిని గెస్ట్‌ హౌస్‌కి పిలిచి..!

    Erotic Assault Case: వెలుగులోకి మాజీ MLA రాసలీలలు.. యువతిని గెస్ట్‌ హౌస్‌కి పిలిచి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam