SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Today Wanaparthy District Chennur Crime News In Telugu

Wanaparthy: మామను కర్రతో కొట్టి చంపిన కోడలు! ఎందుకంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 17 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Wanaparthy: మామను కర్రతో కొట్టి చంపిన కోడలు! ఎందుకంటే?

ప్రస్తుతం సమాజంలో బంధం, వావివరసలు అనే పదాలకు అర్థాన్నే మార్చేస్తున్నారు. కొందరు కోరి అక్రమ సంబంధాలను పెట్టుకుని వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం కామంతో రంకెలేసే కొందరి చేతుల్లో కీలు బొమ్మాల్లా మారిపోతున్నారు. వావివరసలు మరిచి వారితో పక్క పంచుకోవాలని రంకెలేసే కొందరి నీఛుల అకృత్యాలకు బలవుతున్నారు. కోరిక తీర్చుకోవడానికి ఆడది అయితే చాలు.. వరసతో సంబంధం ఏంటి అనే రీతిలో కొందరు మృగాళ్లు రెచ్చిపోతున్న తీరు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ వావివరసలే కాదు వయసుతో కూడా సంబంధం లేదు అన్నట్లుగా ఇంకొందరు చేస్తున్న ఆగడాలు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి వనపర్తి జిల్లా చెన్నూరులో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా గోపాల పేట మండలం చెన్నూరులో ఓ కోడలు మామకు దేహశుద్ధి చేసింది. ఒక పెద్ద కర్ర తీసుకుని మామ రాములును కోడలు ఇష్టారీతిన కొట్టేసింది. ఆ తర్వాత అతణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందినట్లు సమాచారం. అయితే ఆమె ఎందుకు అంతలా కొట్టిందని ప్రశ్నించగా తన మామ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించింది. అయితే అందుకు సంబంధించిన సాక్షాధారాలు సైతం తన వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఓ రోజు మామ తనను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని ఆమె ఫోన్‌ లో చిత్రీకరిచింది. ఎంత చెప్పినా తన మామ ఆగడాలు ఆపడం లేదంటూ కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అంత్యక్రియలకు డబ్బులు లేక తల్లి డెడ్ బాడీని డ్రమ్ములో కప్పి పెట్టిన కొడుకు!telanganaఈ విషయంపై మృతుడి బంధువులు మరోలా స్పందిస్తున్నారు. ఆస్తి కోసమే తన మామను ఆ యువతి కొట్టిచంపిందని ఆరోపిస్తున్నారు. అయితే వీడియోలో మాత్రం మామ రాములు కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండటం ఉంది. మామను కొట్టే సమయంలో యువతి బంధువులు సైతం అక్కడే ఉన్నారు. ఆమె మామను కొడుతుండగా యువతి సోదరుడు ఇంకా కొట్టాలంటూ ప్రోత్సహించాడు. నీ మనవరాలి వయసుండే మా అక్కతో ఇలాంటి నీఛపు పనులు చేస్తావా? మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి అంటూ దగ్గరుండి దాడి చేయించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
  • ఇదీ చదవండి: అక్కపై తమ్ముడికి అనుమానం.. ప్రియుడితో కలిసి తమ్ముడిని హత్య చేసిన అక్క!
  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Chennuru
  • Crime News
  • wanaparthy
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam