SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Today Karnataka State Shivamogga District Crime News

డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు దంపతుల ఘాతుకం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 17 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు దంపతుల ఘాతుకం!

కొన్నిసార్లు మంచితనం కూడా శాపంగా మారచ్చు. ఆపదలో ఉన్నారని ఆదుకోవడమే ఆ మహిళకు శాపమైంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలు ప్రాణాలు బలిగొనేలా చేసింది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి అడగడమే తప్పు అయ్యింది. బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. పొందిన సాయాన్ని మర్చిపోయి ఆ దంపతులు చేసిన విష ప్రచారం.. మూడు ప్రాణాలు బలవ్వడానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. వీణ(32) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా యదేహళ్లిలో నివాసముండేది. తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా జీవిస్తుండేది. జనవరి 13న తన ఏడేళ్ల పాప, ఏడాది వయసున్న మరోపాపతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహం జనవరి 14న హొన్నళి తాలూకాలోని యక్కనహళ్లిలో లభ్యమైంది. ఏడేళ్ల పాప మృతదేహం మరోచోట లభించింది. ఏడాది పాప మృతదేహం ఇంకా దొరకలేదు. ఆమె భర్త ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తన భార్య, పిల్లలు మరణించడానికి సంతోష్‌, అతని భార్య ఆషానే కారణమంటూ ఫిర్యాదు చేశాడు. వాళ్లిద్దరూ తెలిసిన వారు కావడంతో.. వారికి తన భార్య రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు. అప్పుగా ఇచ్చిన డబ్బును తన భార్య తిరిగి అడినందుకు వారు పుకార్లు మొదలు పెట్టినట్లు చెప్పాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ దంపతులు ప్రచారం చేశారన్నాడు. కొందరు ఆ మాటలు నమ్మి తన భార్య గురించి తప్పుగా మాట్లాడారని తెలిపాడు. ఆ మాటలు విని వీణ ఎంతో మనోవేదనకు గురైందన్నాడు. తాను ఎంత ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా ఆమెను ఓదార్చలేకపోయానన్నాడు. సంక్రాంతికి పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియజేశాడు.

A Woman Sucide From Building - Suman TV

Join Our Whatsapp Channel

తన భార్య, ఇద్దరు పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన సంతోష్‌, ఆషాలను కఠినంగా శిక్షించాలంటూ బాధితుడు డిమాండ్‌ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 15న నిందితుడు సంతోష్‌ ను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. ఇంకా ఏడాది వయసున్న పాప మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • Karnataka
  • Shivamogga
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam