SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Today Delhi Crime News 6

Today Delhi Crime News: డ్రైవర్ దారుణం.. కారుపై యువకుడితో 3 కిలోమీటర్లు లాక్కెళ్లి..

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు అంటున్నారు.

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 3 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Today Delhi Crime News: డ్రైవర్ దారుణం.. కారుపై యువకుడితో 3 కిలోమీటర్లు లాక్కెళ్లి..

ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తమ పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు అతివేగంగా నడపడం, కొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఎన్ని కట్టుదిట్టాలు తీసుకుంటున్నా.. రోడ్డు ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు అధికారులు. ఈ మద్య కాలంలో కొంతమంది డ్రైవర్ల బరితెగించి మరీ ప్రవర్తిస్తున్నారు.. కారు ఢీకొట్టి ఆ వ్యక్తులను కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్లిన ఘటనలు ఎన్నోవెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఘటనే ఢిల్లో మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో కంఝవాలా లో జరిగి ఘటన మాదిరిగానే అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు టూ వీలర్ ని ఢీ కొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులో ఒకరు తీవ్ర గాయాలతో చనిపోగా మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ దారుణ ఘటన కస్తూర్భా గాంధీ మార్గంలో శనివారం జరిగింది. ఓ వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియో తన ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. టాల్‌స్టాయ్ మార్గ్ కూడలి వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను మహింద్రా ఎక్స్ యూవీ కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఓ వ్యక్తి కారుపై పడ్డాడు.. మరో వ్యక్తి ఎగిరి అవతల పడ్డాడు.

car

ఇంత దారుణం జరిగినా కారులో ఉన్న డ్రైవర్ ఏమాత్రం కనికరం చూపించకుండా కారును అలాగే 3 కిలోమీటర్ల ఆ వ్యక్తిని ఊడ్చుకు వెళ్లాడు. ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షి అయిన మహ్మద్ బిలాల్ తన స్కూటీ తో పాటు కారును వెంబడించి వీడియో తీశాడు. బిలాల్ కారును వెంబడించి ఎంతగా హారన్ కొట్టి ఆపమని చెప్పినా వినిపించుకోకుండా అలాగే వెళ్లిపోయాడు. అలా తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఢిల్లీ గేట్ సమీపంలో కారు నుంచి కింద పడేసి అక్కడ నుంచి కారులో పరార్ అయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి అక్కడే మరణించాడు. మృతుడిని దీపాంశు (30) గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి ముకుల్ (20) పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి కారు నడిపిన హర్నిత్ సింగ్ చావ్లాను అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు.

#WATCH | Man Dies In Delhi Hit-And-Run, Seen Lying On Roof As Car Driven For 3 Km

Following a car hit a motorcycle one of the men on a motorcycle was thrown several feet away, while the other landed on the roof of the car

Incident took place at the intersection of Kasturba… pic.twitter.com/7ta267NDjT

— Subodh Kumar (@kumarsubodh_) May 3, 2023

Tags :

  • car accident
  • Crime News
  • Delhi
  • Motorcycle
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam