SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Today Crime News

జగిత్యాలలో దారుణం.. అల్లుడి పై కత్తితో దాడికి పాల్పడిన మామ..

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 14 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జగిత్యాలలో దారుణం.. అల్లుడి పై కత్తితో దాడికి పాల్పడిన మామ..

నేటి కాలంలో మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోయింది. ఏ ఒక్కరిలోనూ సర్దుకునే మనసత్వం లేకుండా పోతుంది. ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా మర్చిపోయారు. కూతురు – అల్లుడి మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించాల్సిన మామ.. తన అల్లుడితో గొడవ పెట్టుకున్నాడు. మామ – అల్లుడి మధ్య చెలరేగిన గొడవ వియ్యంకురాలి హత్యకు దారితీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలలోని సాయిరాం నగర్ కు చెందిన వెన్న మహేష్.. తన కుమార్తె గంగభవానీని పురాణి పేటకు చెందిన గట్ల కిరణ్ కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. వారికి ఓ బాబు పుట్టిన కొద్దిరోజులకు విభేదాలు రావటం మొదలయ్యాయి. వీరి మధ్యగొడవలు తారాస్థాయికి చేరి గంగభవానీ తన పుట్టింటికి వెళ్లింది.

వీరి గొడవల విషయమై పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా ఇరువురి మధ్య ఎలాంటి మార్పు రాలేదు. తన కూతురితో అల్లుడు నిత్యం గొడవ పెట్టుకుంటున్నాడని మహేష్ అల్లుడి పై కోపం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం.. మామ మహేష్ అల్లుడు కిరణ్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. వీరి మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఆవేశానికి గురైన మహేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కిరణ్ పై దాడికి యత్నించాడు. వెంటనే కిరణ్ ఆ కత్తి వేటు నుంచి తప్పించుకున్నాడు.

కిరణ్ తప్పించుకోవడంతో అతని తల్లి యమున పై మహేష్ దాడి చేశాడు. ఆమె మెడ, వెన్ను భాగంలో ఎనిమిది కత్తి పోట్లు దిగడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె చనిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్యభర్తలు మధ్య జరిగిన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానలా పెద్దదై ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Jagitial
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ లేకుండా బోర్ లోంచి నీళ్లు.. వడ్రంగి యువకుడి ఐడియా అదుర్స్!

కరెంట్ లేకుండా బోర్ లోంచి నీళ్లు.. వడ్రంగి యువకుడి ఐడియా అదుర్స్!

  • తెలంగాణ: కుట్లు ఊడిపోయి బాలింతల నరకయాతన… రంగంలోకి అడిషనల్ కలెక్టర్

    తెలంగాణ: కుట్లు ఊడిపోయి బాలింతల నరకయాతన… రంగంలోకి అడిషనల్ కలెక్టర్

  • ఇతని కోసం ఓ గ్రామం మొత్తం వెతుకుతోంది.. పట్టిస్తే రూ.3 లక్షలు!

    ఇతని కోసం ఓ గ్రామం మొత్తం వెతుకుతోంది.. పట్టిస్తే రూ.3 లక్షలు!

  • పాకెట్ మనీ ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థి బలవన్మరణం!

    పాకెట్ మనీ ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థి బలవన్మరణం!

  • నిత్యం అమ్మవారి ధ్యాసలోనే పూజారి.. చివరికి ప్రాణం పోతున్నా కూడా..!

    నిత్యం అమ్మవారి ధ్యాసలోనే పూజారి.. చివరికి ప్రాణం పోతున్నా కూడా..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam