కామంతో రంకెలేస్తున్న కొందరు దుండగులు చివరికి జంతువులను కూడా వదలట్లేదు. తాజాగా కేరళలో జరిగిన ఈ దారుణ ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాసర్‌గఢ్‌లోని కొట్టచేరి ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ లో సెంథిల్ కుమార్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం 01.30 సమయంలో తన స్నేహితులను ఇద్దరిని హోటల్ వెనకాలకు పిలుపించుకున్నాడు. అయితే అక్కడే కట్టేసి ఉన్న మేకపై అత్యాచారం చేయాలనుకున్నారు.
ఇది కూడా చదవండి: చపాతీ ఎక్కువ తిన్నందుకు అత్తను చావగొట్టింది.. కోడలు పాపం పండి..
ఇక అనుకున్నట్లుగానే ఒకరి తర్వాత ఒకరు నోరు లేని జంతువుపై కసితీర కోరికను తీర్చుకున్నారు. వెంటనే హోటల్ వెనకాల నుంచి మేక అరుపులు రావడంతో సిబ్బంది పరుగులు తీస్తూ వచ్చి చూసేసరికి దారుణ దృశ్యం కనిపించింది. వెంటనే పారిపోయేందుకు సిద్దంగా ఉన్న ముగ్గురిని హోటల్ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు తప్పించుకోగా చివరికి అదే హోటల్ లో పని చేస్తున్న సెంథిల్ కుమార్ అనే యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మేకపై అత్యాచారం జరిగినట్లు తెలుసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. తాజాగా సభ్యసమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.