SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Rajasthan Bikaner Crime News

క్రికెట్ బ్యాట్ తో భర్తను చితకబాది.. తానే పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్రికెట్ బ్యాట్ తో భర్తను చితకబాది.. తానే పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య!

పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొన్న భార్యా భర్తల మద్య చిన్న చిన్న వివాదాలు రావడం సహజం. తమ అవసరాలకు సరిపోని ఆదాయం, పెరుగుతున్న ఆర్థిక భారం.. భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానాలతో జీవితం అందకారం అవుతుంది.  ఓ భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్ తో చితకబాదడంతో  ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు. భర్త అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంటికి చూసి షాక్ తిన్నారు. రాజస్థాన్​ బికనీర్​లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

భార్యభర్తల మద్య గొడవలు అనేది సహజం.. కానీ కొన్నిసార్లు అవి శృతిమించి కొట్టుకునే స్థాయికి వెళ్తుంటాయి. రాజస్థాన్ లో అనీషా, అమీన్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా వీరిద్దరి మద్య గొడవలు రావడం చుట్టుపక్కల వాళ్లు సర్థిచెప్పడం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11గంటలకు భార్య అనీషా.. తన భర్త అమీన్‌ను క్రికెట్‌ బ్యాట్‌తో చితక్కొట్టింది. దాంతో అమీన్ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు.. చుట్టు పక్కల వాళ్లు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.

Rajasthan

అదేపనిగా అమీన్ గట్టిగా అరవడం చూసి అనుమానం వచ్చి పక్కింటి వాళ్లు వెళ్లారు. భర్తను కొడుతున్న ఆమె వద్ద నుంచి బ్యాట్ తీసుకున్నాడరు. అప్పటికే బాగా రక్తం కారుతున్న అమీన్ ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అమీన్ కి పదిహేడు కుట్లు పడ్డాయి. అమీన్ తరుపు బంధువులు ఆమె పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమె అనీషా కూడా తన భర్త అమీన్ పై వేధింపుల కేసు పెట్టింది. ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Wife Beat Husband In Rajasthan pic.twitter.com/FLIwneR6yG

— Sekhar Rambo (@RamboSekhar) July 14, 2022


ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కానీ, ఆ ఒక్క తప్పు పట్టించింది!

Tags :

  • Bikaner
  • Bikaner Crime News
  • Rajasthan
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

  • ప్రభుత్వం బంపర్ స్కీమ్.. కోటి 40 లక్షల మందికి ఉచిత స్మార్ట్ ఫోన్లు!

    ప్రభుత్వం బంపర్ స్కీమ్.. కోటి 40 లక్షల మందికి ఉచిత స్మార్ట్ ఫోన్లు!

  • ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

    ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • సీమా తరహా ప్రేమ కథ కాదు.. కానీ ఇండియాకు రానున్న పాక్ యువతి.. దేని కోసం?

    సీమా తరహా ప్రేమ కథ కాదు.. కానీ ఇండియాకు రానున్న పాక్ యువతి.. దేని కోసం?

  • వీడియో: అద్భుతం.. వినాయకుడిలా తొండంతో జన్మించిన బాలుడు..!

    వీడియో: అద్భుతం.. వినాయకుడిలా తొండంతో జన్మించిన బాలుడు..!

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam