కొందరు పెళ్లైన మహిళలు భర్త కళ్లుగప్పి ఏంచక్కా వివాహేతర సంబంధానికి పావులుకదుపుతున్నారు. దీంతో భర్తలేని టైమ్ చూసి ఎంజాయ్ ని భారీగా పొందుతున్నారు. ఇలాంటి వ్యవహారంలో పట్టపగలు భర్తకు దొరికింది ఓ భార్య. దీంతో భర్త ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకందాం.
అది పంజాబ్ లోని రాంపూర్ ప్రాంతం. సురేష్ అనే వ్యక్తికి సంవత్సరం కిందట రజినీ అనే మహిళతో వివాహం జరిగింది. అయితే భార్య కూడా సంపాదనలో భాగంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆమె కంపెనీలో పని చేసే సుధాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. రాను రాను వారి పరిచయం చివరికి శారీరక కోరికలు తీర్చుకునే వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎంచక్కా ప్రియుడితో భార్య అడ్డగోలుగా తిరుగుతూ భారీగా ఎంజాయ్ చేసేది.
ఇది కూడా చదవండి: లాడ్జీలో తల్లీ,కొడుకు ఆత్మహత్య.. సూసైడ్ నోట్, వీడియోలో..
అయితే ఇటీవల ఓ రోజు భర్తలేని సమయం చూసి భార్య ప్రియుడిని ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చుకుంది. ఇక ఉన్నట్టుండి భర్త సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడి కౌగిలిలో బంది అయిన భార్యను చూసిన భర్త కోపం ఒక్కసారిగా పడగవిప్పింది. దీంతో ఈ దారుణాన్ని తట్టుకోలేకపోయిన భర్త భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా భార్య ప్రైవేట్ భాగాలను దారంతో కుట్లు వేశాడు. ఇదే విషయం ఇరుగుపొరుగు వాళ్లకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సురేష్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.