ఓ పెళ్లైన జంట. అన్యోన్యంగా సాగుతున్న కాపురం. కానీ భర్త మరో మహిళతో అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ ఇంట్లో భార్యకు అడ్డంగా దొరికాడు. దీంతో షాక్ కు గురైన భార్య ఏం చేసిందో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. అది పంజాబ్ లోని కోరాట అనే గ్రామం. అవినాష్ అనే వ్యక్తికి.. 10 నెలల కిందటే భాగ్య అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భర్త బాగానే ఉన్నాడు. అయితే ఇటీవల అవినాష్ కి ఓ మహిళ పరిచయం అయింది. వారిద్దరి పరిచయం చివరికి వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది.
ఇది కూడా చదవండి: భర్తను వద్దనుకుని ప్రియుడిపై మోజు.. ప్రియుడు ఏం చేశాడో తెలుసా?
దీంతో సమయం దొరికినప్పుడల్లా వారిద్దరు శారీరకంగా కలుసుకునేవారు. అయితే ఇటీవల అవినాష్ భార్యలేని సమయం చూసి ఏకంగా ప్రియురాలిని ఇంట్లోకి తెచ్చుకుని బెడ్ రూపంలో దుకాణం పెట్టాడు. దీంతో ఒంటిపై బట్టలు లేకుండా ఇద్దరూ భారీగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే సడెన్ గా భార్య ఎంట్రీ ఇచ్చింది. ఈ సీన్ చూసిన భార్య కోపంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.