‘కామా తురాణం నభయం నలజ్జ’.. కామంతో కళ్ళు మూసకపోయినవాడికి.. సిగ్గు, శరం ఉండవని ఊరికే అన్నారా మన పెద్దలు. ఇదిగో ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తారు. దీని అవసరం ఏనాడైనా రావొచ్చని ముందుగానే ఊహించి.. ఈ వ్యాఖ్యాన్ని చెప్పారు. ఇదిగో మన కథానాయకుడు కూడా అలాంటివాడే. భార్యతో ఉంటూనే.. సహనటితో రాసలీలలు నడుపుతున్నాడు. పాపం.. ఊరికే పోతుందా! ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి.. చివరకి భార్య నోట్లో పడింది. ఇంకేముంది.. దబిడి.. దిబిడే.
ప్రముఖ ఒడిశా నటుడు బబుషాన్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం ఒడియా చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. చూడడానికి స్మార్ట్ గా కనిపించే.. బబుషాన్ తన కోస్టార్ ప్రకృతి మిశ్రాతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. అతడి భార్య త్రుప్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రోడ్డు మీదే నిలదీసింది. వారిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపిస్తూ.. తిట్లతో వారిపై మాటల యుద్ధానికి దిగింది. వారిని కొట్టబోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
VIRAL VIDEO | Actor Babushaan’s wife harasses husband & actress Prakruti Mishra on road; Prakruti Mishra’s parents lodge complaint#Odisha
LINK – https://t.co/4SdAWNyJka pic.twitter.com/1RILmIlHZ4
— OTV (@otvnews) July 23, 2022
ఈ క్రమంలో ప్రకృతి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. త్రుప్టి ఆమె వెనుక పరుగెత్తి మరీ అడ్డుకుని దాడికి యత్నించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తమకు నచ్చిన స్టయిల్లో కామెంట్స్ చేస్తున్నారు. బబుషాన్.. సినిమాల్లో విలన్లను ఇష్టమొచ్చినట్టు కొట్టాడు.. ఆ పాపమే ఇదంతా అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ବିଚ ରାସ୍ତାରେ ଓଲିଉଡ଼ ଅଭିନେତା ଅଭିନେତ୍ରୀଙ୍କ ହାଇ ଡ୍ରାମା!
ବିଚ ରାସ୍ତାରେ ପ୍ରକୃତି ମିଶ୍ରଙ୍କୁ ମାଡ ମାରିଲେ ବାବୁଶାନଙ୍କ ପତ୍ନୀ! #babushaan@otvnews @kanak_news @ArgusNews_in pic.twitter.com/5l9x0ZvR4D— Sujata Padhi (ଧାରା) (@PadhiSujata24) July 23, 2022
ఇది కూడా చదవండి: కులం కట్టుబాట్లకు బలైన 9వ తరగతి బాలిక.. బలవంతంగా పెళ్లి, శోభనం!
ఇది కూడా చదవండి: అందమైన అమ్మాయిల పేరుతో అర్థరాత్రి మెసెజ్! సీన్ కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!