వివాహేతర సంబంధాలు.. ప్రియుడి మోజులో పడి కొందరు మహిళలు కుటుంబాన్ని మరిచి అదే జీవితమనుకుంటున్నారు. ఇలాగే భావించిన ఓ మహిళ ఏకంగా ప్రియుడితో నగ్నంగా ఉండగా ఆమె కుమారుడు చూసి దారుణానికి పాల్పడ్డాడు. తల్లిని ఆ స్థితిలో చూసిన కొడుకు ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ఒరిస్సాలోని చానా గ్రామం. కవితకు సురేష్ అనే వ్యక్తితో 30 ఏళ్ల కిందట పెళ్లి జరగగా భర్త అనారోగ్యంతో ఐదేళ్ల కిందటే మరణించాడు. దీంతో అప్పటి నుంచి కొడుకుని చూసుకుంటూ ఉంటుంది కవిత. అయితే ఈ క్రమంలోనే కవిత స్థానికంగా ఉండే రంజిత్ అనే 30 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో కొడుకులేని సమయం చూసిన కవిత తన ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసేది.
ఇది కూడా చదవండి: మేనకోడలిపై మామ లైంగికదాడి.. పెళ్లైనా వదలకుండా బ్లాక్ మెయిలింగ్!
అలా కొన్నాళ్ల పాటు వీరి చికటి సంసారం బాగానే సాగుతూ వస్తుంది. అయితే ఇటీవల ఆ మహిళ పట్టపగలు ప్రియుడితో ఇంట్లో నగ్నంగా ఉండగా తమ కుమారుడు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీంతో వెంటనే కోపంతో ఊగిపోయి అందరి ముందే ఇద్దరిపై హత్యయత్నం చేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కవిత కుమారుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.