వయసుతో తేడా లేకుండా కొందరు వృద్ధులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే 60 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా ఉన్న బాలుడిపై దారుణానికి తెగ బడ్డాడు. అసలు ఆ వృద్ధుడు ఏం చేశాడనే కదా మీ ప్రశ్న?. ఇక పూర్తి స్టోరీలోకి వెళ్తే.. అది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ మారుమూల ప్రాంతం. ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటున్న ఓ బాలుడిపై స్థానికంగా ఉండే ఓ 60 ఏళ్ల వృద్ధుడు కన్నేశాడు. ఇక అంతటితో ఆగకుండా ఆ బాలుడిపై దారుణంగా ప్రవర్తించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: టీచర్‌పై వ్యామోహం.. బాత్ రూమ్‌లో ఉండగా వీడియోలు తీసిన విద్యార్థి!
ఇదే విషయాన్ని ఆ బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో కోపంతో ఊగిపోయారు. వెంటనే స్థానికంగా ఉండే మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.