పెళ్లైన నూతన దంపతులు ఫస్ట్ నైట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు శారీరకంగా మొదటి రాత్రిలో కలుసుకోవడం జీవితంలో మరిచిపోలేని రోజు. అలా కలుసుకున్న ఓ నూతన జంట శృంగారం విషయంలో గొడవ పడి చివరికి విడాకుల వరకు వెళ్లారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన స్వరూప అనే మహిళకి అదే గ్రామానికి చెందిన నరేష్ తో ఇటీవలే వివాహం జరిగింది. అయితే ఉగాది పండగ కారణంగా వీరి ఫస్ట్ నైట్ రాత్రి కాస్త ఆలస్యమైంది. ఇక పండగ తర్వాత ఎలాగో ఫస్ట్ నైట్ కూడా రానేవచ్చింది. కానీ అదే రోజు శృంగారం విషయంలో భార్య భర్తకి ఓ కండిషన్ పెట్టింది. నాకు నచ్చినట్లు మాత్రమే శృంగారం చేయాలని లేకుంటే నాకు నచ్చదంటూ నానా హంగామ చేసింది.
ఇది కూాడా చదవండి: కర్ణాటకలో దారుణం.. బాలికపై ఎనిమిది మంది అఘాయిత్యం.. వీడియోలు తీసి..!
భార్య పోర్న్ వీడియోలు చూస్తుందని మాత్రం భర్త అర్థం చేసుకున్నాడట. అయితే ఇలా కాదని భావించిన భర్త భార్య స్వరూపకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో ఈ నూతన దంపతులకు మీరైతే ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.