Hyderabad Crime : ఓ బ్యూటీషియన్ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లాల్వెన్ పులి అనే యువతి కోకాపేటలోని ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. నిన్న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ గది బయట ఉండగా బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన ఇంట్లో మత్తు పదార్ధాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఇంటికి ఐఎస్‌ఏ పబ్జ్ యజమాని ఆనందరావు అద్దె చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
చదవండి : పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.