SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » House Owner Is Cruel To The Maid In Uttar Pradesh

పని మనిషిపై ఇంటి ఓనర్ దారుణం! బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి!

  • Written By: Uppula Naresh
  • Published Date - Wed - 28 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పని మనిషిపై ఇంటి ఓనర్ దారుణం! బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి!

పని మనిషిగా చేస్తున్న ఓ 20 ఏళ్ల యువతిపై ఒంటి ఓనర్ దారుణానికి పాల్పడింది. ఆ యువతిని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లింది. ఇక ఇంతటితో ఆగకుండా ఆ యువతిపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇంటి ఓనర్ యువతిని ఎందుకు బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర్ ప్రదేశ్ నోయిడా క్లియో కౌంటీ సొసైటీ సెక్టర్ 120లో ఓ మహిళ ఇంట్లోకి అనిత అనే 20 ఏళ్ల యువతి పనికి కుదిరింది. గత కొన్ని రోజుల నుంచి ఆ యువతి ఆ మహిళ ఇంట్లోనే నమ్మకంగా పని చేస్తూ ఉంది. కానీ ఆ మహిళ అనిత పట్ల దారుణంగా ప్రవర్తించేది. అనవసరంగా యువతిపై కోపం పెంచుకోవడం, అనేక రకాలు వేధింపులకు గురి చేయడం వంటివి చేసింది. ఆ మహిళ వేధింపులను భరించలేని ఆ యువతి ఇటీవల ఆ మహిళ ఇంట్లోకి పనికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆ యువతి వారి ఇంటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

ఇది గమనించిన ఆ ఇంటి ఓనర్ ఆ యువతిని బయట వెతికి మరీ తీసుకొచ్చింది. ఆ తర్వాత లిఫ్ట్ లో నుంచి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లింది. ఆ యువతి నేను రాను రాను అంటూ ఏడుస్తున్న దృశ్యాలు లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక అంతటితో ఆగని ఆ మహిళ బరితెగించి యువతిపై దాడికి కూడా పాల్పడింది. అయితే మెల్ల మెల్లగా ఆ యువతిపై దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లిన వీడియో చివరికి పోలీసుల చెంతకు చేరింది. ఆ వీడియోపై వెంటనే స్పందించిన పోలీసులు ఇంటి ఓనర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. యువతిపై దాడికి పాల్పడిన ఇంటి ఓనర్ పై మీరైతే ఎలాంటి శిక్ష విధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Elevator CCTV captures what a resident of Noida’s upscale Cleo County society did to her domestic help, reportedly to force her to work. FIR registered. Full story on @IndiaToday pic.twitter.com/SeyNKkyDtT

— Shiv Aroor (@ShivAroor) December 27, 2022

Tags :

  • Crime News
  • Noida
  • Uttar Pradesh
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam