ఓ దుర్మార్గుపు తండ్రి ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. తన కూతుళ్ల బాత్రూమ్ ల్లో సీసీ కెమెరా అమర్చి ఏకంగా 900పైగా అశ్లీల వీడియోలు రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
తన కూతుళ్లను ఎవడైనా కన్నెత్తి చూసినా, పన్నేత్తి ఒక్క మాటన్న ఏ తండ్రి ఊరుకోడు. అలా తండ్రి తన కూతుళ్లను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటాడు. కానీ, ఓ దుర్మార్గుపు తండ్రి మాత్రం ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. తన కూతుళ్ల బాత్రూమ్ ల్లో సీసీ కెమెరా అమర్చి ఏకంగా 900పైగా అశ్లీల వీడియోలు రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్ల సంతానం. అయితే ఆ మహిళ భర్త కూతుళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్లు నటిస్తూ ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా తన కూతుళ్ల రెండు బాత్రూముల్లో వారికి తెలియకుండా సీసీ కెమెరా అమార్చాడు. ఇది తెలియని తన కూతుళ్లు, బంధువుల మహిళలు చాలా కాలంగా స్నానాలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల అతని భార్య ఇళ్లు శుభ్రం చేస్తుండగా బాత్రూమ్ లో సీసీ కెమెరా కనిపించింది.
అది చూసిన ఆ మహిళ, ఆమె కూతుళ్లు ఒక్కసారిగా షాక్ గురయయ్యారు. ఏంటని ఆ మహిళ తన భర్తను నిలదీయగా.. నాకేం తెలియదంటూ నోట్లో నీళ్లు నమిలాడు. ఇక కోపంతో ఊగిపోయిన అతని భార్య, కూతుళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతడు సీక్రెట్ గా రికార్డ్ చేసిన ఈ వీడియోలను రోజూ చూసుకునేవాడని పోలీసులు తెలిపారు.
ఏకంగా 900పైగా కూతుళ్ల అశ్లీల వీడియోలు ఆ దుర్మార్గుడు రికార్డ్ అతడు రోజూ చూసేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతని వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లను పోలీసలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, కూతుళ్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే అతడు రికార్డ్ చేసుకున్న ఈ అశ్లీల వీడియోలను ఎవరికైన పంపాడా? అసలేం జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.