హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లైన దంపతులకు మొదటి రాత్రిని కుటుంబ సభ్యుల ప్రమేయంతో చాలా గొప్పగా జరిపిస్తుంటారు. కానీ ఓ జంటకు పెళ్లై రెండు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఫస్ట్ నైట్ జరగడం లేదు. భర్తకు ఏదైన సమస్య ఉందేమో అని మాత్రం అనుకోకండి. ఇక అసలు విషయానికొస్తే..బీహార్ లోని బల్లార్ గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూర్ లో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే.. అతనికి రెండు ఏళ్ల కిందట ఓ మహిళతో పెళ్లి జరిగింది.
ఇది కూడా చదవండి: సొంత తమ్ముడి భార్యపై కన్నేసాడు.. మరదలితో పాటు కూతురిని కూడా వదల్లేదు!
కానీ ఈ దంపతులు శారీరకంగా కలుసుకున్నది ఏనాడు కూడా లేదు. ఇన్నాళ్లు వేచి చూసిన భర్త ఓ రోజు భార్యను అడగకనే అడిగాడు. నేను పెళ్లికి ముందు వేరే వ్యక్తిని ప్రేమించానని, కాదని మా తల్లిదండ్రులు నీకు ఇచ్చి పెళ్లి చేశారని చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన భర్త మంచి మనస్సుతో తాను ప్రేమించిన వ్యక్తితో తన భార్యకు పెళ్లి చేశాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.