ఓ పెళ్లైన మహిళ భర్తతో కాపురం చేయకుండా పక్కంటి పుల్లకూరే కావాలని ఆశపడింది. దీంతో భార్య షాకింగ్ సీన్ చూడాల్సి వచ్చింది. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తితో గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. భర్త ఉద్యోగ నిమిత్తం బాగా టూర్లు తిరిగేవాడు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉండలేక భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ భర్తలేని సమయంలో ఏకంగా ప్రియుడు ఇంట్లోకి తెచ్చుకుని ఎంచక్కా సుఖాన్ని పొందేది.
ఇది కూడా చదవండి: భర్త లేని టైమ్ లోపేపర్ బాయ్ తో నట్టింట్లో భార్య!
అయితే ఓ రోజు భార్యకు సర్ ప్రైజ్ ఇద్దామని భర్త చెప్పకుండా ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ప్రియుడితో బెడ్ రూంలో ఉంది. దీంతో ఈ సీన్ ను చూసిన భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే గన్ తో భార్య ప్రియుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుకున్న అక్కడి పోలీసులు భర్తను అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.