నేటి కాలం జనాలు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. అలా క్షణాల్లో డబ్బులు సంపాదించడం ఎలా అంటూ కొందరు మెదడుకు పని జెప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువతి ఎంతో అందంగా సీసీ కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ యువతి దొంగతనం పాల్పడటానికి పథకం రచించుకుని ఓ జువెలరీ షాప్ లోకి అడుగు పెట్టింది.
దీంతో మెల్లగా రింగ్ లు చూపియూ అంటూ చూపించిన గోల్డ్ రింగులను పరిశీలిస్తున్నట్లుగా ప్రయత్నిస్తూ మెల్లగా నకిలీ రింగ్ ను చేతబట్టుకుంది. ఆ తర్వాత ఓరిజినల్ రింగ్ ను చేతిలో పెట్టుకుని అనుమానం రాకుండా నకిలీ రింగ్ ను రీప్లస్ చేసింది. జువెలరీ షాప్ ఓనర్ కళ్లముందే ఇంతటి దొంగతనానిక పాల్పడ్డ ఈ ప్రిక్రియ అంతా జువెలరీ షాప్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అందమైన ఈ కిలాడీ ఎంతో అందంగా రింగ్ ను కొట్టేయటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. యువతి దొంగతనం తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
मैडम की हेरा-फेरी, उड़ा ले गई सोने की अंगूठी#Viralvideo #Omgvideo pic.twitter.com/HW9uuLj9GH
— @StunnedVideo (@kumarayush084) December 6, 2021