SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Sbi Chairman Dinesh Kumar Khara Draws Rs 34 42 Lakh Annual Salary In Fy 2021 22

Dinesh Kumar Khara: SBI ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా జీతం ఎంతో తెలుసా..?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 7 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dinesh Kumar Khara: SBI ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా జీతం ఎంతో తెలుసా..?

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా చెలామణి అవుతున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం కింద రూ.34.42 లక్షలను అందుకున్నట్టు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈయనకంటే ముందు ఛైర్మన్‌గా పనిచేసే రజ్‌నీష్ కుమార్ కంటే 13.4 శాతం అత్యధికంగా వేతనాన్ని దినేష్ ఖారా అందుకున్నట్టు ఈ రిపోర్టులో పేర్కొంది. ఖారా 2020 అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖారా ఛైర్మన్ కాకముందు.. గ్లోబల్ బ్యాంకింగ్‌కు, ఎస్‌బీఐ సబ్సిడరీలకు ఇన్‌ఛార్జ్‌గా, బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దినేశ్ ఖారా.. రూ.27 ల‌క్ష‌ల క‌నీస వేత‌నం పొందితే రూ.7,42,500 క‌రువు భ‌త్యం (డీఏ)తోపాటు ఇన్సెంటివ్‌ల రూపంలో మరో రూ.4 ల‌క్ష‌లు అందుకున్నారు. గ‌త ఎస్బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్ తీసుకెళ్లిన వార్షిక వేత‌నం రూ.30.35 ల‌క్ష‌లు. 2020 అక్టోబ‌ర్‌లో రిటైర్మెంట్ స‌మ‌యంలో రూ.14.04 ల‌క్ష‌లు లీవ్ ఎన్‌కాష్‌మెంట్ డ‌బ్బు తీసుకున్నారు.

Shri Dinesh Kumar Khara, Chairman – @TheOfficialSBI, hands over a dividend cheque of Rs 3606.40 crore for FY 2021-22 to Smt @nsitharaman. Shri Sanjay Malhotra, Secretary – @DFS_India, and senior officials of SBI are also present on the occasion. pic.twitter.com/7npw7hkVsu

— NSitharamanOffice (@nsitharamanoffc) June 6, 2022

ఇక.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో కెనరా బ్యాంక్ ఎండీ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈవో) ఎల్వీ ప్ర‌భాక‌ర్ రూ.36.89 ల‌క్ష‌ల వేత‌నం అందుకోగా.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోబీ) ఎండీ కం సీఈవో సంజీవ్ చ‌ద్దా వార్షిక వేత‌నం రూ.40.46 లక్ష‌లు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మార్పు! క్లారిటీ ఇచ్చిన RBI..

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల సీఈవో కం ఎండీల వేత‌నంతో పోలిస్తే, ప్రైవేట్ బ్యాంకుల సీఈవోల వేత‌నాలు ప‌లు రెట్లు ఎక్కువ‌. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా చెలామనీ అవుతున్న హెచ్డీఎఫ్‌సీ ఎండీ కం సీఈవో శ‌శిధ‌ర్ జ‌గ‌దీశ‌న్ 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.4.77 కోట్ల వేత‌నం అందుకోగా.. మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అధినేత అమితాబ్ చౌద‌రి వేత‌నం రూ.6.52 కోట్లు అందుకున్నారు. అయితే.. 2020-21 కొవిడ్‌-19 సంక్షోభం వేళ అమితాబ్ చౌద‌రి వేత‌నం లేకుండానే ప‌ని చేయడం గమనార్హం.

Tags :

  • Business News
  • chairman
  • Minister Nirmala Sitharaman
  • salary
  • sbi
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ బాధ భరించలేక బ్యాంక్ మేనేజర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

ఆ బాధ భరించలేక బ్యాంక్ మేనేజర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

  • టీమిండియాలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌ ఫీజు ఎవరికో తెలుసా?

    టీమిండియాలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌ ఫీజు ఎవరికో తెలుసా?

  • పాలసీ తీసుకోమంటున్నారా? PMJJBY డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి : SBI

    పాలసీ తీసుకోమంటున్నారా? PMJJBY డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి : SBI

  • Get Salary Even Jobless: జాబ్ పోతే 3 నెలలు జీతం ఇస్తారు.. ఆపై ఉద్యోగం కూడా వెతుకుతారు..

    Get Salary Even Jobless: జాబ్ పోతే 3 నెలలు జీతం ఇస్తారు.. ఆపై ఉద్యోగం కూడా వెతుకుతారు..

  • SBI ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి!

    SBI ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam