మహాశివరాత్రని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈ పూజను జరుపుకునేందుకు పూజగదిలో ఈ వస్తువులు ఉంటే ఇంకా మంచిగా పూజను జరుపుకునేందుకు వీలుంటుంది. మరి.. ఆ వస్తువులు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం.
హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి కూడా ఒకటి. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18న శనివారంనాడు ఈ పండుగను జరుపుకోనున్నారు. సాధారణంగానే శివుడిని భోళా శంకరుడు అంటారు. అంటారు అంటే.. భక్తితో శివనామస్మరణ చేసినా ఆయన ప్రసన్నం అయిపోతాడు అంటారు. ఆయనకు మహాశివరాత్రి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ రోజు భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే తప్పకుండా వారిపై ఆయన కటాక్షం ఉంటుందని చెబుతారు. అయితే ఈ పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చుకోవడానికి పూజను ఆచరించేందుకు మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. మరి ఆ వస్తువులు ఏంటి? వాటి వల్ల ఉపయోగాలు వంటివి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగానే అన్ని పండుగలకు పూజా సామాగ్రి కిట్ అందుబాటులో ఉంటున్నాయి. పూజకు కావాల్సిన అన్ని వస్తువులు ఆ కిట్ లో ఉంటాయి. అలాగే శివరాత్రికి సంబంధించి కూడా పూజా కిట్లు ఇ-కామర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఆర్కం అనే బ్రాండ్ ఈ పూజా కిట్ ను అందిస్తోంది. దీనిలో 40 రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. అలాగే పూజా విధానానికి సంబంధించిన సూచనలు కూడా ఉంటాయి. దీని ఎమ్మార్పీ రూ.1,199 కాగా 33 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.799కే అందిస్తున్నారు. ఈ పూజా కిట్ ను కొనుగోలు చేసేందుకు క్రిక్ చేయండి.
పర్వదినం ఏదైనా, పూజ ఏదైనా పూజ చేసుకునేందుకు మందిరం కచ్చితంగా ఉండాల్సిందే. చాలా ఇళ్లలో వీటిని సిమెంట్ తోనే కట్టించుకుంటారు. అద్దె ఇళ్లల్లో మందిరం లేనివాళ్లు ఇ-కామర్స్ సైట్లో మంచి డిస్కౌంట్ తో కొన్ని మందిరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో హార్టిలీ బ్రాండ్ కు చెందిన మందిరం ఒకటి మంచి డిస్కౌట్ తో లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.2,198 కాగా 43 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,272కే అందిస్తున్నారు. ఈ పూజా మందిరాన్ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
చాలా మంది పూజ చేసుకునేందుకు స్వామివారిని ప్రతిష్టించేందుకు ఒక పీటను వాడుతుంటారు. అయితే ఇంట్లో ఉండే సాధారణమైన స్టూల్ కంటే కొన్ని ప్రత్యేకమైనవి ఇ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో విరుష్కా అనే బ్రాండ్ కు చెందిన ఇత్తడి కోటింగ్ స్టూల్ ఒకటి అందుబాటులో ఉంది. చతురస్రాకారంలో, ఇత్తడి రేకుతో, మంచి డిజైన్ తో ఈ స్టూల్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.2,299 కాగా 35 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. ఈ పూజా స్టూల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
చాలామంది పూజా మందిరంలో భగవద్గీత వంటి గ్రంథాలు, పూజా క్రతువు పుస్తకాలను ఉంచుకునేందుకు చెక్కతో చేసిన స్టాండ్ ఉంచుకుంటారు. పూజా మందిరంలో ఈ స్టాండ్ ఎంతే ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.1,299 కాగా 54 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.599కే అందిస్తున్నారు. ఈ బుక్ స్టాండ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పూజా మందిరంలో చాలామందికి ఇత్తడి కుందులు ఉంచుకోవాలనుకుంటారు. కానీ, బయట మార్కెట్ లో వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కేరళలో తక్కువ ధరకు లభిస్తాయి అంటారు. కానీ, వాటికోసం కేరళ వెళ్లలేం. ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్ లో కాస్త తక్కువ ధరకు కేరళ దీపపు కుందులు అందుబాటులో ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.1,999 కాగా 25 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,501కే అందిస్తున్నారు. ఈ ఇత్తడి దీపపు కుందులను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కొంతమందికి పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉండదు. పెద్ద పెద్ద కుందులను పెట్టుకునేందుకు వీలుండదు. అలాంటి వారికోసం తక్కువ ధరలో మంచి డిజైన్ లో దీపపు కుందులు అందుబాటులో ఉన్నాయి. తామరపువ్వు ఆకారంలో ఉండే రెండు ఇత్తడి కుందులు చూడముచ్చటగా ఉన్నాయి. వాటి ఎమ్మార్పీ రూ.999 కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.529కే అందిస్తున్నారు. ఈ తామరపువ్వు షేప్ కుందులు కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శివరాత్రి అనే కాదు.. దేవుడికి పూజ చేయాలి అంటే కొన్ని వస్తువులు తప్పనిసరిగా కావాలి. వాటిలో గంట, ఇత్తడి ప్లేటు, కడ్డీల స్టాండ్ ఇలా కొన్ని వస్తువులు అసరమవుతాయి. అలాంటి అన్ని వస్తువులను ఒక తాలీ సెట్ లా అందిస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.999 కాగా 24 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.758కే అందిస్తున్నారు. ఈ పూజా ఇత్తడి తాలీ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పూజా గదిలో దేవుడికోసం ఒక చిన్న సింహాసనాన్ని ఉంచుకోవడం చాలామందికి అలవాటు. పైగా అందులో మీకు ఇష్టమైన దేవుడిని పెట్టుకుని పూజ కూడా చేసుకోవచ్చు. ఇత్తడితో చేసిన ఒక చిన్న సింహాసనం మంచి ధరకు అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.999 కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.503కే అందిస్తున్నారు. ఈ ఇత్తడి సింహాసనం కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పూజా గదిలో సామాగ్రి ఉండటం ఎంత ముఖ్యమో.. చాలామందికి పూజాగదిని డెకరేట్ చేసుకోవడం కూడా ఎంతో ఇష్టం. అలాంటి వారికోసం ఒక డెకరేటివ్ ఐటమ్ ఒకటి అందుబాటులో ఉంది. గోడకి డెకరేట్ చేసుకునేందుకు తామరపువ్వు షేప్ లో వచ్చే ఐటమ్ ఒకటి ఇ-కామర్స్ సైట్ లో ఉంది. ఇందులో 6 తామరపువ్వులు వస్తాయి. వీటిని గోడకు డెకరేట్ చేసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.899 కాగా దీనిని 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.425కే అందిస్తున్నారు. ఈ డెకరేటివ్ ఐటమ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని వస్తువులు ఎంత ముఖ్యమో.. పూజ చేసే సమయంలో కూర్చునేందుకు చాప వంటివి కూడా అంతే ముఖ్యం. అలాంటివి కొనుగోలు చేయాలనుకునే వారికోసం 18*18 ఇంచెస్ సైజులో హ్యాండ్ లూమ్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. మూడు చాపలను ఒక సెట్లా అందిస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.750కాగా.. 33 శాతం డిస్కౌట్ తో కేవలం రూ.499కే అందిస్తున్నారు. ఈ చాపలను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.