మహిళలకు దాదాపుగా వంటింట్లోనే సరిపోతుంది. ఆఫీస్ కు వెళ్లే మహిళలు కూడా ఉదయాన్నే లేచి వంట చేయాల్సిందే. అయితే వారికి వంటిట్లో కొన్ని వస్తువులు ఉంటే మాత్రం వారి పని కాస్త సులభతరం అవుతుంది. అందుకే మహిళల కోసం ఈసారి బెస్ట్ నాన్ స్టిక్ సెట్స్ తీసుకొచ్చాం.
ఇప్పుడు భర్తలు మాత్రమే కాదు.. భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయాన్నే లేచి ఇల్లు చక్కదిద్దుకుని వెంటనే ఉద్యోగానికి వెళ్లాలంటే ఆడవాళ్లు ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుంది. అయితే వంటిట్లో కాస్త బెస్ట్ పాత్రలు, వస్తవులు ఉంటే వారి పని ఎంతో సులభం అవుతుందనే చెప్పాలి. వంటింట్లో బిజీగా ఉండే ప్రతి మహిళ కోసం కొన్ని అందమైన, మన్నికైన, తక్కువ ధరలో అందుబాటలో ఉన్న కొన్ని నాన్ స్టిక్ వంట పాత్రల సెట్లు తీసుకొచ్చాం. ఇప్పటికే షాపింగ్ చేసిన ఎంతో మంది కస్టమర్సు బెస్ట్ అని ఓటేసిన సెట్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి.. ఆ నాన్ స్టిక్ సెట్స్ మీద మీరూ ఓ లుక్కేయండి.
ఓ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థకు చెందిన నాన్ స్టిక్ సెట్ ఇది. ఇందులో 8 పీసెస్ వస్తున్నాయి. లిడ్ కలిగిన మూడు పాత్రలు, రెండు ఫ్రై పాన్ లు వస్తాయి. ఈ సెట్ ని మొత్తం 23 వేలకుపై కస్టమర్స్ రివ్యూస్ ఉన్నాయి. మొత్తం ఈ 5 పీసెస్ నాన్ స్టిక్ సెట్ ఎమ్మార్పీ రూ.7,800 కాగా 55 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,499కే అందిస్తున్నారు. ఈ నాన్ స్టిక్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వంటగదికి సంబంధించి పీజియన్ మంచి బ్రాండ్ అనే చెప్పొచ్చు. వీళ్లు కూడా ఓ నాన్ స్టిక్ సెట్ ని తీసుకొచ్చారు. ఇది 8 పీసెస్ కిచెన్ సెట్. ఇందులో ఒక ఫ్రై పాన్, ఒక తవా, ఒక కడాయ్, 4 గరిటెలు, ఒక లిడ్ వస్తున్నాయి. ఈ సెట్ కి ఆన్ లైన్ లో 15 వేలకు పైగా రివ్యూస్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,695 కాగా దీనిని 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,275కే అందిస్తున్నారు. ఈ పీజియాన్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రెస్టిజ్ కంపెనీ నుంచి కూడా ఒక అద్భుతమైన 4 పీస్ నాన్ స్టిక్ సెట్ అందుబాటులో ఉంది. ఇందులో ఒక కడాయ్ విత్ లిడ్, ఒక ఫ్రై పాన్, ఒక తవా అందిస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.3,870 కాగా 44 శాతం డిస్కౌంట్ తో రూ.2,165కే అందిస్తున్నారు. ఈ ప్రెస్టిజ్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సెల్లో అనే కంపెనీ వంటింట్లే అడపాదడపా వినిపిస్తూనే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఒక 4 పీస్ నాన్ స్టిక్ సెట్ అందుబాటులో ఉంది. ఈ సెట్ లో ఒక కడాయ్ విత్ లిడ్, ఒక తవా, ఒక ఫ్రైపాన్ వస్తున్నాయి. దీనికి 5కి 4 స్టార్ రేటింగ్, దాదాపు 10 వేల వరకు రివ్యూలు కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,799 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,386కే అందిస్తున్నారు. ఈ సెల్లో ప్రీమా సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పీజియన్ నుంచి మరో సెట్ అందుబాటులో ఉంది. ఈ 4 పీస్ నాన్ స్టిక్ సెట్.. ఇండక్షన్ స్టౌవ్ కి కూడా వాడుకోవచ్చు. ఇది ఒక కడాయ్ విత్ లిడ్, ఒక ఫ్రై పాన్, ఒక దోశ పెనం వస్తోంది. ఈ సెట్ రేటింగ్ పరంగా చూసుకుంటే 4 స్టార్ రేటింగ్, దాదాపు 9 వేల వరకు రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,450 కాగా 59 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,399కే అందిస్తున్నారు. ఈ పీజియన్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వండర్ షెఫ్ నుంచి కూడా ఈ 4 పీస్ పర్పుల్ కలర్ నాన్ స్టిక్ సెట్ అందుబాటులో ఉంది. దీనిలో కూడా ఒక కడాయ్ విత్ లిడ్, దోశ పెనం, ఫ్రై పాన్ వస్తున్నాయి. దీని ఎమ్మార్పీ రూ.4 వేలు కాగా 60 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. ఈ వండర్ షెఫ్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లైఫ్ లాంగ్ అనే కంపెనీకి చెందిన ఇండక్షన్ బేస్ 4 పీస్ నాన్ స్టిక్ సెట్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది కడాయ్ విత్ లిడ్, దోశ పాన్, ఫ్రైన్ తో వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.3,499 కాగా 64 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,098కే అందిస్తున్నారు. ఈ లైఫ్ లాంగ్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ సైట్ నుంచి ఓ 12 పీస్ అల్యూమీనియం నాన్ స్టిక్ సెట్ ఒకటి అందుబాటులో ఉంది. 5 చెక్క గరిటెలు, రెండు కూర గిన్నెలు విత్ లిడ్, పోపు గిన్నె, దోశ పెనం, 2 ఫ్రై పాన్స్, కడాయ్ విత్ లిడ్ తో ఈ సెట్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.5,182 కాగా 36 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,299కే అందిస్తున్నారు. ఈ సొలిమో సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇకామర్స్ సైట్ కు చెందిన 6 పీస్ నాన్ స్టిక్ అల్యూమీనియం సెట్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది 3 గరిటెలు, రెండు గిన్నెలు, ఫ్రై పాన్, ఒక లిడ్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.4 వేలు కాగా 56 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,779కే అందిస్తున్నారు. ఈ 6 పీస్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ బెర్జెనర్ కంపెనీ నుంచి కూడా 4 పీస్ సెట్ ఒకటి అందుబాటులో ఉంది. కడాయ్ విత్ లిడ్, ఫ్రై పాన్, దోశ పాన్ లు వస్తున్నాయి. దీని ఎమ్మార్పీ రూ.4,295 కాగా 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,999కే అందిస్తున్నారు. ఈ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.