SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Bank Auction Against Npa Properties Check Full Detiald Here

ఇళ్లు, ఫ్లాట్స్ వేలం వేస్తున్న బ్యాంకులు.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 29 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇళ్లు, ఫ్లాట్స్ వేలం వేస్తున్న బ్యాంకులు.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

చౌకగా ఇళ్లు లేదా భూమిని సొంతం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. సువర్ణవకాశం మీ ముందుకొచ్చింది. నవంబర్ 29న బ్యాంకులు 17444కు పైగా ఆస్తులను వేలం వేయబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎన్‌ఏబీ ట్విట్టట్ ద్వారా సమాచారం ఇచ్చింది. వేలంలో ఇళ్లు మాత్రమే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు ఆస్తులున్నాయి. కావున కొనాలనే ఆలోచన ఉన్నవారికి ఇదో మంచి సువర్ణవకాశం అని చెప్పొచ్చు.

దేశంలోని బ్యాంకులన్నియు.. ఎప్పటికప్పుడు లోన్ చెల్లించని వారి ఆస్తులను వేలం వేస్తుంటాయి. వీటినే ఎన్‌పిఎల జాబితాలో చేర్చబడిన ఆస్తులు అంటారు. అంటే.. ఈ ఆస్తులపై రుణం తీసుకున్న వ్యక్తి దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడని, అతని నుండి రుణాన్ని తిరిగి పొందలేమని అర్థం. అటువంటి పరిస్థితిలో, బ్యాంకులు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. వేలంలో మొత్తం 12 బ్యాంకులు పాల్గొంటున్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 34 రాష్ట్రాలలోని ఆస్తులను వేలం వేస్తున్నాయి. ఇందులో 13395 నివాస ఆస్తులు కాగా, 2583 వాణిజ్య ఆస్తులు, 1367 పారిశ్రామిక ఆస్తులు, 98 వ్యవసాయ భూములకు వేలం వేయనున్నారు. మీరు చౌకగా ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం. దీని గురించి మరింత సమాచారం కోసం, మీరు ibapi.in వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

ఈ వేలంలో ఎలా చేరాలంటే..?

ఇది ఇ-వేలం కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే ఇందులో పాల్గొనగలరు. ముందుగా ibapi.in ని సందర్శించండి. వేలానికి సంబంధించిన హోమ్ పేజ్ ఓపెన్ అయ్యాక.. BIDDERS REGISTRATION ట్యాబ్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇంతకుమునుందే మీకు లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్లయితే వాటితో లాగిన్ అవ్వొచ్చు. లేనియెడల Click here to Register అనే ఆప్షన్ ను ఎంచుకొని.. మీ ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ని నమోదు చేసుకోవాలి. మీరు వెబ్‌సైట్‌ను తెరిచిన వెంటనే పసుపు రంగులో వ్రాసిన మీకు కనిపిస్తుంది. దీని తర్వాత, KYCకి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. వాటి వెరిఫికేషన్‌ జరుగుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ చలాన్ నింపబడుతుంది. అప్పుడే మీరు ఆన్‌లైన్‌లో బిడ్ చేయడానికి అర్హులవుతారు.

Join Our Whatsapp Channel

Mega E Auction offer mega opportunities!

Get set to bid for residential and commercial properties on https://t.co/N1l10rJGGS#MegaEauction #Auction pic.twitter.com/gqosZxfClW

— Punjab National Bank (@pnbindia) November 27, 2022

Tags :

  • auction
  • banks
  • business news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam