SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » Atal Pension Yojana Full Details In Telugu

అద్దిరిపోయే స్కీమ్: రోజూ రూ.7 పొదుపు చేస్తే.. ప్రతినెల రూ.5,000 పెన్షన్

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Sat - 28 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అద్దిరిపోయే స్కీమ్: రోజూ రూ.7 పొదుపు చేస్తే.. ప్రతినెల రూ.5,000 పెన్షన్

డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. ఈ మాట అక్షర సత్యం. కానీ.., కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే… రిటైర్మెంట్ తరువాత అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చు. ఇలాంటి స్కీమ్ లు చాలానే ఉన్నాయి. కానీ.., ఇలాంటి అన్నీ స్కీమ్స్ పేద, మధ్య తరగతి ప్రజలు అందుబాటులో ఉండేవి కావు. వారు నెల నెల ఇంటి ఖర్చులకే డబ్బు సరిపోక అల్లాడుతుంటారు. అలాంటి ప్రజలు స్కీమ్స్ లో డబ్బులు కట్టడం అసాధ్యం. కానీ.., ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్కీమ్ ప్రజలందరికీ సాధ్యమయ్యేదే. అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్.. రిటైర్మెంట్ తరువాత ఫిక్సిడ్ పెన్షన్ కావాలి అనుకుంటే ఈ స్కీమ్ గురించి జాగ్రత్తగా తెలుసుకోండి.

అటల్ పెన్షన్ యోజన స్కీమ్.. కచ్చితంగా పేద, మధ్య తరగతి ప్రజల కోసం రూపొందించిందే. ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 40 ఏళ్లు. 60 ఏళ్ళు వచ్చే వరకు.. రోజుకి 7 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. 60 ఏళ్ళు వచ్చిన తరువాత ప్రతినెల రూ.5000 ఫిక్సిడ్ పెన్షన్ అందుతుంది. అయితే.., ఇది గరిష్ట పరిమితి.

atal pension yojanaఇంకా వివరంగా చెప్పాలంటే.. మనం ప్రతినెలా జమ చేసే దాని బట్టి పెన్షన్ వస్తుంది. ఉదాహరణకి రూ.1,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.42 చొప్పున, రూ.2,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.84 చొప్పున, రూ.3,000 పెన్షన్ కావాలి అనుకుంటే రూ.126 చొప్పున, రూ.4,000 పెన్షన్ కావాలంటే రూ.168 చొప్పున, రూ.5,000 పెన్షన్ కావాలి అనుకుంటే రూ.210 ప్రతి నెల జమ చేయాల్సి ఉంటుంది. నెలకి 200 రూపాయలు అంటే.. ఇంట్లో ఏ చిన్న ఖర్చు ఆపుకున్నా.. ఆ డబ్బులు మిగిలిపోతాయి. కాబట్టి.. పేద, మధ్య తరగతి వారికి రిటైర్మెంట్ తరువాత ఒక మంచి జీవితం కావాలి అనుకుంటే ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ చాలా అద్భుతమైనది. ఈ స్కీమ్ లో మీరు చేరాలి అనుకుంటే.. దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ ని సంప్రదించండి. మరి.. ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Tags :

  • Atal Pension Yojana
  • India Post
  • modhi
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

  • పది అర్హతతో  ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 29 వేల వరకూ జీతం!

    పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 29 వేల వరకూ జీతం!

  • కేంద్రం అందిస్తున్న అద్భుతమైన పెన్షన్ స్కీమ్.. నెలకు రూ.5 వేల వరకు లబ్ధి!

    కేంద్రం అందిస్తున్న అద్భుతమైన పెన్షన్ స్కీమ్.. నెలకు రూ.5 వేల వరకు లబ్ధి!

  • 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ లో ఉద్యోగాలు.. నెలకు 60 వేలకు పైగా జీతం!

    8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ లో ఉద్యోగాలు.. నెలకు 60 వేలకు పైగా జీతం!

  • Post Office Franchise: పోస్టాఫీస్‌ ఫ్రాంఛైజీ తీసుకొండి! సొంతూరులోనే సూపర్ బిజినెస్‌!

    Post Office Franchise: పోస్టాఫీస్‌ ఫ్రాంఛైజీ తీసుకొండి! సొంతూరులోనే సూపర్ బిజినెస్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam