SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Another Report From Hindenburg Now Jack Dorseys Payments Firm Block Inc

ట్విట్టర్ మాజీ సీఈవోపై ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ సంచలన ఆరోపణలు

అదానీ సామ్రాజ్యం ఒక మాయాజాలం అంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ వదిలిన నివేదిక ఎంత పని చేసిందో అందరికీ విధితమే. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా తిరిగిపోయింది. ఈ ఘటన మరవక ముందే హిండెన్ బర్గ్ మరొకరి అక్రమాల చిట్టా ఇదేనంటూ రిపోర్ట్ వదలడం కలకలం రేపుతోంది.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 23 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్విట్టర్ మాజీ సీఈవోపై ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ సంచలన ఆరోపణలు

అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసి వెలుగులోకి వచ్చిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరో బాంబ్ పేల్చింది. త్వరలో మరో కీలక నివేదికను విడుదల చేయనున్నామని గురువారం ప్రకటించిన కాసేపటికే అన్నంత పని చేసింది. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ ‘బ్లాక్ ఇంక్‌‘ భారీ అక్రమాలకు పాల్పడిందని హిండెన్ బర్గ్ వెల్లడించింది. అందుకు సంబంధించిన నివేదికను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అదానీ సామ్రాజ్యం ఒక మాయాజాలం అంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ వదిలిన నివేదిక ఎంత పని చేసిందో అందరికీ విధితమే. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా తిరిగిపోయింది. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. అప్పటినుంచి వార్తల్లోనే ఉంటున్న హిండెన్ బర్గ్ సంస్థ త్వరలో మరో కీలక నివేదికను విడుదల చేయనున్నామని గురువారం ప్రకటించింది. అయితే, అది దేనిపై అనే వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే ఎప్పుడో కూడా కచ్చితంగా చెప్పలేదు. కేవలం ‘‘త్వరలో మరో పెద్ద నివేదిక’’ అని మాత్రమే ట్వీట్‌ చేసింది. అనంతరం గంటల వ్యవధిలోనే ఆ వివరాలను వెల్లడించింది. జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్‌ సంస్థ చేసిన అక్రమాల చిట్టా ఇదేనంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక రిపోర్టును విడుదల చేసింది.

తమ రెండేళ్లలో పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు హిండెన్‌బర్గ్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. జాక్ డోర్సే నేతృత్వంలోని ‘బ్లాక్ ఇంక్‌’ సంస్థ.. కస్టమర్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎక్కువగా చూపించి పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిందని రిపోర్టులో వెల్లడించింది. అంతేకాకుండా వారి ఖర్చులను తక్కువ చేసి బ్లాక్ వ్యాపారానికి తెరతీసిందని పేర్కొంది. బ్లాక్‌ సంస్థకు చెందిన ‘అండర్‌బ్యాంక్’ కస్టమర్లలో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వారే ఉన్నారని ఆరోపించింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవని, ఒకే వ్యక్తి పేరిట ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా, ఈ నివేదిక వెలువడిన కాసేపటిలోనే ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం. 2009లో ఏర్పాటైన బ్లాక్‌ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.

NEW FROM US:

Block—How Inflated User Metrics and “Frictionless” Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ

(1/n)

— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023

We also think Jack Dorsey has built an empire—and amassed a $5 billion fortune—professing to care deeply about demographics he is taking advantage of.

Having sold shares near the top, he’s ensured he’ll be fine regardless of the outcome for everyone else.https://t.co/JSJtjx0MkD

— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023

Tags :

  • business news
  • gautam adani
  • Hindenburg Research
  • Jack Dorsey
  • Twitter
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam