SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss telugu ott » Anchor Ravi Hosting The Bigg Boss Buzz In Bigg Boss Ott

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో యాంకర్ రవికి బంపర్ ఆఫర్..

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Mon - 7 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో  యాంకర్ రవికి బంపర్ ఆఫర్..

తెలుగు బుల్లితెరపై మెరిసే అతికొద్ది మంది యాంకర్లలో రవి ఒక్కరు. మాస్ యాంకరింగ్ తో రవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర యాంకర్లలో ప్రదీప్ తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ రవికి ఉంది. బిగ్ బాస్ సీజన్-5 లో పాల్గొన్ని.. టైటిలి ఫేవరేట్ గా వచ్చినా కూడా అనుకోని విధంగా మధ్యలోనే హౌస్ నుంచి బయటకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో రవికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాక్.

Anchor Ravi into Bigg Boss OTT!

మొదటి సారి తెలుగు ఓటీటీలో వెర్షన్ లోకి యాంకర్ రవి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వచ్చింది. అయితే రవి ఎంట్రీ మరోలా ఉంటుందని ప్రచారం జరుగుతున్నట్లుగానే యాంకర్ రవికి బిగ్ బాస్.. బజ్ హోస్ట్ చేసే ఆఫర్ ఇచ్చాడు. బిగ్ బాస్ బజ్ అంటూ ప్రతివారం ఒక ఎపిసోడ్ ని ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయినావారి చూపిస్తారు. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ మనోభావాలను అడిగి తెలుసుకుంటారు. గతంలో తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరి లాంటి వాళ్లు హోస్ట్ చేశారు. మరి.. యాంకర్ రవి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో బిగ్ బాస్ బజ్ హోస్ట్ రావడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేంయడి.

Good morning Bigg Boss fam!

The week’s excitement is not over yet! Head on over to @DisneyPlusHS at 11 am and watch Mumaith Khan’s exclusive interview after her elimination.#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@EndemolShineIND pic.twitter.com/7Ml43tbctB

— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 7, 2022

Tags :

  • anchor ravi
  • Bigg Boss Buzz
  • Bigg Boss OTT
  • hosting
Read Today's Latest bigg boss telugu ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ లోకి  మియా ఖలీఫా అంటూ వార్తలు! కుర్రాళ్లకి పండగే!

బిగ్ బాస్ లోకి మియా ఖలీఫా అంటూ వార్తలు! కుర్రాళ్లకి పండగే!

  • బాలయ్యకు పోటీగా ఎన్టీఆర్.. మరోసారి ఆ అవతారంలోకి తారక్.. ఇక రచ్చ రచ్చే!

    బాలయ్యకు పోటీగా ఎన్టీఆర్.. మరోసారి ఆ అవతారంలోకి తారక్.. ఇక రచ్చ రచ్చే!

  • గ్రాండ్ గా యాంకర్ రవి వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో!

    గ్రాండ్ గా యాంకర్ రవి వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో!

  • నాగార్జున స్థానంలో మంచు విష్ణు! బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారా?

    నాగార్జున స్థానంలో మంచు విష్ణు! బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారా?

  • యాంకర్ రవి కామెంట్! అవార్డు వద్దని వెళ్ళిపోయిన యాంకర్ అకుల్!

    యాంకర్ రవి కామెంట్! అవార్డు వద్దని వెళ్ళిపోయిన యాంకర్ అకుల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam