SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 6 telugu » Fans Fires On Bigg Boss No Elimination Week Decision

బిగ్‌ బాస్‌ ‘నో ఎలిమినేషన్‌’ వీక్‌పై ప్రేక్షకులు ఆగ్రహం.. ‘మేం ఓ మాదిరిగా కూడా కనపడటం లేదా?’

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్‌ బాస్‌ ‘నో ఎలిమినేషన్‌’ వీక్‌పై ప్రేక్షకులు ఆగ్రహం.. ‘మేం ఓ మాదిరిగా కూడా కనపడటం లేదా?’

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ఎంటర్‌ అయిపోయింది. మొదటి వారం మొత్తం ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అందుకోసం వారిలో వారు ఎన్నో గొడవలు, తగాదాలు పడి మరీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు. ఇప్పుడు రెండో వారం అంతకంటే మరింత ఉత్సాహ బరితంగా ఉండనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌ మొదటి వారం నుంచి కూడా డిఫరెంట్‌ టాస్కులు, కొత్త స్కీములతో ఇంట్లోని సభ్యుల మధ్య గ్రూపులు క్రియేట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని కొత్త టాస్కులు వస్తాయని, గొడవలు కూడా గట్టిగానే అవుతాయని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మొదటివారం ఎలిమినేషన్‌ విషయంలో ప్రేక్షకులు బిగ్‌ బాస్‌పై గుర్రుగా ఉన్నారు.

నిజానికి మొదటివారం బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ ఎంతో ఉత్కంఠగా సాగింది. శ్రీసత్య నుంచి ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చారు. చివరకి ఇనయా, అభినయ శ్రీ మాత్రమే మిగిలారు. వాళ్లిద్దరిని గార్డెన్‌లోకి వెళ్లమని చెప్పారు. ఇప్పుడే గుడ్‌ బై చెప్పుకోండి మళ్లీ మీరు వెనక్కి రారు అంటూ నాగార్జున డైలాగ్‌ చెప్పడంతో అంతా వాటేసుకుని ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత అభినయ శ్రీ, ఇనయా సుల్తానా గార్డెన్‌ లోకి వెళ్లారు. అక్కడ రెండు సుత్తులను పెట్టారు. వాటిలో ఎవరు సుత్తిని ఎత్తగలిగితే వాళ్లు సేవ్ అయినట్లు ఎత్తలేని వాళ్లు ఎలిమినేట్ అని చెప్పారు. తీరా చూస్తే ఇద్దరూ సుత్తులను ఎత్తేశారు. అంటే ఇద్దరూ సేవ్‌ అంటూ చెప్పుకొచ్చారు.

bigg boss

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6లో ఈ వారం నో ఎలిమినేషన్‌ వీక్‌గా ప్రకటిస్తున్నాం. మీ ఇద్దరూ సేవ్ అయ్యారు అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆ తర్వాత హౌస్‌లోని సభ్యులు అందరూ ఎంతో ఆనందంతో గంతులు వేశారు. ఇంకా ఎవరు సెటిల్‌ కాలేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే టైమ్‌ లేదు అందుకే ఈ వీక్‌ నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున చెప్పాడు. అయితే చివర్లో ఈ ట్విస్ట్‌ చూసిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్‌ లేనప్పుడు మరెందుకు ఓటింగ్‌ పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. రోజూ మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం, హాట్‌ స్టార్‌ లో ఓటేయడం ఎందుకు? మేం మరీ అంత వె*వల్లా కనిపిస్తున్నామా? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా? అంటూ స్ట్రాంగ్‌గానే రియాక్ట్‌ అవుతున్నారు. నో ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ABINAYA (@abinaya_satishkumar)

 

View this post on Instagram

 

A post shared by ABINAYA (@abinaya_satishkumar)

Tags :

  • Abhinayashree
  • Bigg Boss 6 Telugu
  • Inaya Sultana
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

    సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

  • రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

    రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam