SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 5 telugu » Anchor Ravi Wife Nitya Saxena Comments On Trollers

మీకు దమ్ముంటే ఆ పని చేయండి. యాంకర్ రవి భార్య నిత్య సవాల్!

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 18 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మీకు దమ్ముంటే ఆ పని చేయండి. యాంకర్ రవి భార్య నిత్య సవాల్!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ చివరిదశకు చేరింది. రేపటిలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇందుకోసం అన్నీ సిద్దం చేస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లే అనుకుంటే.. బయటకు ఫ్యాన్స్ కూడా వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. పచ్చి బూతులతో  దూషించుకోవడమే కాకుండా.. తాము అభిమానించే కంటెస్టెంట్స్ ఒకవైపు సపోర్ట్ చేస్తూనే.. ఆపోజిట్ కంటెస్టెంట్స్‌‌పై నెగిటివ్ ప్రచారం. ఈ క్రమంలో సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఫేక్ అకౌంట్లు సృష్టించి,  యాంకర్ రవి, ఆయన కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా.. చిన్న పిల్ల అని కూడా చూడకుండా రవి కూతుర్ని సైతం ట్రోల్ చేశారు. దీనిపై రవి, అతని భార్య నిత్య ఆవేదన చెందిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెగిటివ్ తనపై వస్తున్న ప్రచారానికి తెరదించుతూ.. ట్రోల్స్ చేసేవారిపై  సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేశారు రవి. ఇదిలా ఉంటే.. తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో తెలియజేస్తూ.. నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్లకి క్లాస్ పీకింది రవి వైఫ్ నిత్య. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే ముందు తనను రవి పూర్తిగా సంసిద్దం చేశాడని.. మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొవాలని చెప్పినట్టు తెలిపింది. బిగ్ బాస్ హౌజ్ లో రవి ఉన్నంత కాలం ప్రతిరోజూ ఏదో ఒక ఇబ్బందికరమైన పోస్ట్ లు తనను ఎంతో ఆవేదనకు గురి చేసేవని.. ఒక దశలో రవి అకౌంట్ ఓపెన్ చేయాలంటే భయవేసేది.. ఏదైనా పోస్ట్ పెడితే దారుణంగా కామెంట్స్ వచ్చేవి.

నా అకౌంట్‌లో కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.. చాలా పోస్ట్‌లు డిలీట్ చేశాను.. బ్లాక్ చేశాను.. రిపోర్ట్ చేశాను కానీ ట్రోల్స్ మాత్రం అస్సలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఫేక్ ట్రోల్ చేసేవారికి దమ్ముంటే వాళ్ల సొంత పేజ్‌ నుంచి పోస్ట్‌లు పెట్టొచ్చు.. కానీ భయం. ఇంకా దారుణంగా కొంత మంది మా పాప అకౌంట్‌ని వదల్లేదు. పాప పోస్టులు చూడదు.. అకౌంట్ యూజ్ చేయదు.. కానీ చిన్న పాపపై కూడా కామెంట్లు పెడుతుంటే వీళ్లు ఇంత దిగజారిపోయారా? నేను నా అకౌంట్‌లో ఎవర్నైతే బ్లాక్ చేశానో.. వాళ్లే పాప అకౌంట్‌లోకి వచ్చి మెసేజ్‌లు పెట్టేవారు.

Join Our Whatsapp Channel

నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్లు మమ్ముల్ని మానసికంగా హింసించాలని ఫిక్స్ అయినట్లు అర్ధమైంది. నేను ఏం చేశాను.. రవి అంత పెద్ద తప్పు ఏం చేశాడు అంటూ ప్రశ్నించింది. మీకు నచ్చినవాళ్లకి సపోర్ట్ చేయడం కోసం వేరొకర్ని హింసించడం.. మానసికంగా కృంగిపోయేలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రవి భార్య నిత్య.

Tags :

  • anchor ravi
  • Bigg Boss 5 Telugu
  • Nitya Saxena
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గ్రాండ్ గా యాంకర్ రవి వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో!

గ్రాండ్ గా యాంకర్ రవి వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో!

  • యాంకర్ రవి కామెంట్! అవార్డు వద్దని వెళ్ళిపోయిన యాంకర్ అకుల్!

    యాంకర్ రవి కామెంట్! అవార్డు వద్దని వెళ్ళిపోయిన యాంకర్ అకుల్!

  • Anchor Ravi: యాంకర్ రవి బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ! వీడియో వైరల్!

    Anchor Ravi: యాంకర్ రవి బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ! వీడియో వైరల్!

  • వీడియో: మహానటి సావిత్రిని కళ్లముందు చూపించిన హరితేజ!

    వీడియో: మహానటి సావిత్రిని కళ్లముందు చూపించిన హరితేజ!

  • వీడియో: రవి మాటలకి స్టేజి మీదనే వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి!

    వీడియో: రవి మాటలకి స్టేజి మీదనే వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam