SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Ap Minister Vidadala Rajini Strong Counter To Singer Adnan Sami

అద్నాన్‌ సమికి విడదల రజిని స్ట్రాంగ్‌ కౌంటర్‌.. ‘చేతనైతే మీరు సాధించండి’

  • Written By: Dharani
  • Published Date - Thu - 12 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అద్నాన్‌ సమికి విడదల రజిని స్ట్రాంగ్‌ కౌంటర్‌.. ‘చేతనైతే మీరు సాధించండి’

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి ఇద్దరూ స్టార్‌ హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా సంతోషం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు వారి కీర్తి పతాకాలను అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడించారు అంటూ ట్రిపుల్‌ ఆర్‌ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం జగన్‌ కూడా ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘తెలుగు జెండాను ఎంతో ఎత్తులో ఎగరేసినందుకు మేమంతా గర్వపడుతున్నాం’’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. వేర్పాటువాదాన్ని ప్రోత్సాహిస్తున్నారు అంటూ కామెంట్‌ చేశాడు.

అయితే అద్నాన్‌ సమీ ట్వీట్‌పై నెటిజనులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ వైద్యారోగ్య శాఖ విడదల రజినిమంత్రి స్పందిస్తూ.. అద్నాన్‌ సమీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటువాదాన్ని తెలియజేయదు. మీరు ట్విట్టర్‌లో అతిగా ఆలోచించే బదులు.. భారతదేశానికి మరో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు తెచ్చేలా కృషి చేయడం మంచిది’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Taking pride in one’s own identity doesn’t allay their patriotism. Respecting one’s origin doesn’t convey separatism. Let’s not confuse both.
Rather than overthinking on Twitter, maybe you should work towards getting India another #GoldenGlobe @AdnanSamiLive https://t.co/YZuY1JrZCf

— Rajini Vidadala (@VidadalaRajini) January 11, 2023

ఇక సీఎం జగన్‌ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. ‘‘ అది తెలుగు జెండానా? మీ ఉద్దేశం భారతీయ జెండా అనా? ముందు మనం భారతీయులం. కాబట్టి దేశం నుంచి మీకు మీరు వేరుచేసుకోవడం దయచేసి మానుకోండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనమంతా ఒక దేశం. వేర్పాటువాద ధోరణి అనేది అస్సలు మంచిది కాదు. దీన్ని 1947లో మనం చూశాం. ధన్యవాదాలు.. జై హింద్’’ అని అద్నాన్ సమీ ట్వీట్‌ చేశాడు. అది కాస్త వివాదానికి కేంద్ర బిందువయ్యింది. తెలుగు వారి ఖ్యాతిని ప్రశంసిస్తే వేర్పాటు వాదం అవుతుందా.. అద్నాన్‌ సమి చేసిన ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country!
This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!!
Thank you…Jai HIND!🇮🇳 https://t.co/rE7Ilmcdzb

— Adnan Sami (@AdnanSamiLive) January 11, 2023

Tags :

  • Adnan Sami
  • Andhra Pradesh
  • Natu Natu song
  • RRR
  • Vidadala Rajini
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam