అమ్మ.. ఈ పిలుపు కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. కానీ, కొందరి దాంపత్య జీవితంలో మాత్రం అమ్మ అవ్వాలనేది కలగానే మిగిలిపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా సంతానం అనేది వారికి అందని ద్రాక్షలాగే మిగులుతోంది. మారుతున్న జీవన విధానం, ఉరుకుల పరుగుల జీవితం, లైఫ్ లో సెటిల్ కాలేదని పిల్లల విషయాన్ని వాయిదా వేయడం.. ఇలా కారణం ఏదైనా సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య బాగానే పెరిగింది.
అయితే అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం, ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ లాంటి వారి కృషితో సంతానలేమి సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతోంది. ఒకటి, రెండు కాదు ప్రస్తుతం ఎన్నో విధానాలు, మరెన్నో పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలా మంది సిగ్గు, బిడియం, సమస్య గురించి పట్టించుకోకపోవడం వల్లే అధికంగా నష్టపోతున్నారు. అలాంటి వారి కోసం అసలు ఎలాంటి విధానాలు ఉన్నాయి? ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు అనేది తెలుసుకుందాం.
ప్రస్తుతం సంతానలేమి సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఐయూఐ, ఐవీఎఫ్, ఐసీఎస్‌ఐ, ఐఎంఎస్‌ఐ వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అన్ని విధానాలు అందరికీ రిఫర్ చేయరు. వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రమే ఏది ఎవరికి బెస్ట్ అనేది సూచిస్తారు. ఆ విధంగా తగు ప్రయత్నాలు చేసి సంతానం కలిగేలా సహాయం చేస్తారు.
ఇంట్రా యూటెరియన్ ఇన్సెమినేషన్.. ఇది ఒక కృత్రిమమైన ఇన్సెమినేషన్ విధానం. అంటే భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని కృత్రిమ విధానంలో భార్య యుటెరసన్ లో ప్రవేశ పెడతారు. సాధారణంగా జరిగే ప్రక్రియని కృత్రిమ విధానంలో చేస్తారు. దీనిలో రెండు, మూడు సైకిల్స్ వరకు ప్రయత్నిస్తారు.
ఈ విధానంలో భర్త/డోనర్ నుంచి సేకరించిన వీర్యాన్ని శుభ్రం చేసి.. వీర్య కణాన్ని సేకరిస్తారు. భార్య నుంచి సేకరించిన అండంలో ఈ వీర్య కణాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత వారంపాటు ల్యాబ్ లోనే పర్యవేక్షించి ఆ తర్వాత స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇందులో సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంటుంది.
ఇదీ చదవండి:
పురుషుల్లో వీర్య కణాల కౌంట్ తక్కువగా, మొటిలిటీ తక్కువగా ఉన్న వారికి ఈ విధానం ద్వారా పరిష్కారాన్ని చూపిస్తారు. ఇందులో భర్త నుంచి సేకరించిన వీర్యం నుంచి బాగా ఆరోగ్యంగా ఉన్న వీర్య కణాన్ని మాత్రమే ఎంపిక చేసి అండంలో ప్రవేశ పెడతారు. ఆ తర్వాత గర్భాశయంలో ప్రవేశపెడతారు. తద్వారా గర్భం నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ విధానం అన్నింటి కంటే చాలా ఎఫెక్టివ్, సత్ఫలితాలు ఇచ్చేదిగా చెబుతారు. ఎందుకంటే ఈ విధానంలోనూ భర్త వీర్యం నుంచి మంచి వీర్య కణాన్ని ఎంపిక చేస్తారు. కానీ, చాలా శక్తివంతమైన మైక్రోస్కోప్ తో కణం ఆరోగ్యంగా ఉందా లేదా? ఎంత వేగంగా ఉంది? ఇలాంటివన్నీ తీక్షణంగా పరీక్ష చేసి ఎంపిక చేస్తారు. అందుకే దీనిలో సక్సెస్ రేటు ఎక్కువ.
ఇలా ఇన్ని విధానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, చాలా మందికి ఏ ఆస్పత్రికి వెళ్లాలి? ఏ ఫర్టిలిటీ సెంటర్ అయితే బెస్ట్? అనే సందేహాలు ఉంటాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వారు బెస్ట్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. సంతానలేమి సమస్యతో బాధ పడుతున్న ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు.
అత్యాధునికి ల్యాబ్, నిపుణులైన డాక్టర్లతో ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. పైన చెప్పుకున్న అన్ని చికిత్సా విధానాల్లో ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వారు అధునాతన టెక్నాలజీని వాడుతూ మంచి సక్సెస్ రేట్ సాధిస్తున్నారు. కనుక మీలో ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే బిడియాన్ని పక్కన పెట్టి.. ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ ను సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్ ను సంప్రదించండి.