సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే.. దీనిని ఓ వ్యాపారంగా కాకుండా, ఓ బాధ్యతగా చూస్తోంది APR Grop సంస్థ. నిర్మాణ రంగంలో అగ్రగామి అయిన APR Group సంస్థ ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా దుండిగల్, పటాన్ చెరు ప్రాంతాల్లో అతి తక్కువ ధరలో ఇండివిడ్యువల్ విల్లాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్కెట్ కంటే అతి తక్కువ ధరలో అన్ని రకాల సదుపాయాలతో ఈ విల్లాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విల్లాల్లో క్లబ్ హౌస్, బాంకెట్ హాల్, సీసీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్, 24 గంటల సెక్యూరిటీ, పిల్లల కోసం ప్లే గ్రౌండ్, గెస్ట్ రూమ్, ఇండోర్ గేమ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వంటి అన్ని రకాల సదుపాయాలతో అత్యున్నత నిర్మాణ విలువలతో విల్లాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఏమాత్రం రాజీపడకుండా.. లాభాల కన్నా కస్టమర్ల నమ్మకమే ప్రధానంగా నిర్మాణాలు చేస్తోంది APR Group సంస్థ. ఈ పోటీ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానట్లుగా ఒక వెంచర్ ను ప్రారంభించిన ఏడాదిన్నర సమయంలోనే కస్టమర్ కు విల్లాను అందిస్తున్న ఏకైక సంస్థ APR Group. ప్రతి విల్లాను నూటికి నూరు శాతం వాస్తుతో నిర్మిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరానికి నాలుగువైపులా వీరి నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు. ORRకి అతి చేరువగా, ఇండస్ట్రీ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు, దుండిగల్ ప్రాంతాల్లో ఈ విల్లాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ప్రాజెక్టుల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని అప్రూవల్స్ తో నిర్మాణాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని విల్లాలే అందుబాటులో ఉన్నాయి. హౌసింగ్ లోన్స్ పరంగా కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా కస్టమర్ కు వెంటనే లోన్ శాంక్షన్ అయ్యేలా వీరు అన్ని రకాల వివరాలను అందిస్తున్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ఇప్పటి వరకు ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ చేసుకుంటూ నిర్మాణ రంగంలో దూసుకెళ్తోంది APR Group సంస్థ. కేవలం కోటీ 50 లక్షల రూపాయాలకే అన్ని రకాల సదుపాయాలతో విల్లాలను అందుబాటులోకి తెస్తున్నారు. మరిన్ని వివరాల కోసం 8929 444666 నంబరును సంప్రదించండి.