టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పనులు ప్రారంభం అయిన నాటి నుంచి.. అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అలీ దంపతులు. ఇక కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి టాప్ సెలబ్రిటీలను వివాహానికి ఆహ్వానించాడు అలీ. అలానే హాల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలు, […]
టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు అలీ. కమెడియన్‌గా మాత్రమే కాక.. హీరోగా కూడా నటించి.. మెప్పించాడు. తాజాగా అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాతో కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అలీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు అలీ. ఈ క్రమంలో తాజాగా అలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ పెద్ద కుమార్తె […]
ప్రముఖ కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్న సందర్భంగా పెళ్లి పత్రికలను అందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే కమెడియన్ అలీ, జుబేదా అలీ దంపతుల కుమార్తె ఫాతిమా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అలీ కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సహనటుడు బ్రహ్మానందం, సాయి కుమార్ సహా పలువురు సినీ పెద్దలు, బంధువుల సమక్షంలో అంగరంగ […]
టాలీవుడ్‌లో నటుడిగా, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలీ. ఆలీ సినిమాలు, టీవీ షోల ద్వారా అలరిస్తుండగా, ఆయన సతీమణి జుబేదా ఆలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. హోమ్ టూర్ వీడియోలు, వంటల వీడియోలు, పండగలప్పుడు స్పెషల్ వీడియోలు ఇలా రకరకాల వ్లాగ్ వీడియోలతో ఆమె తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈమె యూట్యూబ్ ఛానల్‌కి 5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈమె పెట్టిన ప్రతీ […]
Meena: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన హీరోయిన్ గా నటించిన మీనా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోంది. అయితే.. ఇటీవలే మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుతం మీనా తన భర్తను కోల్పోయిన బాధలో ఉండి కూడా ఇదివరకు తాను కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో […]