ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించడానికి మరో మూవీ అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘విమానం’. సముద్రఖని, అనసూయ భరద్వాజ్ లాంటి స్టార్ నటులు యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోనే చూసేయొచ్చు.
కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకు దీటుగా వైవిధ్యమైన చిత్రాలనూ తెరకెక్కిస్తుంటారు అక్కడి మేకర్స్. ఈ క్రమంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీనే ‘విడుదలై పార్ట్-1’. తెలుగులో ‘విడుదల పార్ట్-1’గా డబ్ అయిన ఈ ఫిల్మ్.. తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాను ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే..
ప్రముఖ ఓటీటీ యాప్స్ కి సంబంధించిన కంటెంట్ ని బీఎస్ఎన్ఎల్ ఒకే వేదికపై సింగిల్ ప్లాన్ తో పొందేలా వెసులుబాటు కల్పించింది. సినిమా ప్లస్ పేరుతో జీ5, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ కంటెంట్ ను అందజేస్తుంది.
ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా ‘కార్తికేయ-2’. యంగ్ హీరో నిఖిల్ – అందాల రాసి అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్‌హిట్‌ను అందుకుంది. హిందీలో అతి తక్కువ స్క్రీన్లలో రిలీజై.. రోజురోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ.. బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద సక్సెస్‌గా నిలుస్తూ.. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక‌్షన్లతో దుమ్మురేపింది. కంటెంట్ ఉన్న […]