చేత్తో పట్టుకోకుండా బ్యాట్‌ను నిటారుగా నిలబెట్టినా, బౌలర్ బట్టతలపై బాల్‌ను రుద్దినా.. జో రూట్ స్టైలే వేరు. తాజాగా మరో విచిత్రమైన పని చేసిన రూట్ మరోసారి టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. రావాల్పిండి వేదికగా తొలి టెస్టు ఐదో రోజు మ్యాచ్ ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. అయితే.. మ్యాచ్ నాలుగో రోజు రూట్ చేసిన పని పాకిస్థాన్ పరువును మట్టిగలిపింది. అంతర్జాతీయ మ్యాచ్.. అందులోనూ […]
పాకిస్థాన్‌తో జరుగుతున్న హిస్టారిక్ టెస్టును.. హిట్టింగ్ టెస్టుగా మార్చేసింది ఇంగ్లండ్ టీమ్. దాదాపు 17 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 112 ఏళ్లుగా చెక్కుచెదరని అరుదైన రికార్డు పాక్ పుణ్యామా అని బ్రేక్ అయింది. 1910లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. నిన్న మధ్యాహ్నం వరకూ.. […]
టెస్టు క్రికెట్ ఆడే విధానాన్ని ఇంగ్లండ్ ఆటగాళ్లు పూర్తిగా మార్చివేస్తున్నారు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నారు. ఇంగ్లండ్ జట్టు అగ్రెసివ్ క్రికెట్‌కు పాపం పాకిస్థాన్ బౌలర్లు బలవుతున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు తమ గడ్డపై అడుగుపెట్టిందని.. సంతోషపడుతున్న పాక్‌కు కన్నీళ్లు తెప్పిస్తోంది ఇంగ్లండ్. ఇప్పటికే తొలి రోజు 506 పరుగులు చేసి 112 ఏళ్ల టెస్టు క్రికెట్ రికార్డును బద్దులు కొట్టిన ఇంగ్లండ్.. రెండో […]