భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ జహీర్ ఖాన్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీనే కారణమంటున్నాడు. అయితే ఈ మాటలకు జహీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చేసాడు.
యువీని మీకు పరిచయం చేయక్కర్లేదు. ఈ సిక్సర్ల రారాజు గురించి మీకు బాగా విదితమే. మరి అతని పక్కనున్న అందాల భామ ఎవరో తెలుసా..? ఒక భారత క్రికెటర్ భార్య. అంతేకాదు.. అంతకు ముందు ఆమె ఒక యువరాణి. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె ఎవరో తెలుసుకుందామా..
భారత జట్టు పేరుకు పెద్ద జట్టే కానీ.. 2011 తర్వాత వరల్డ్ కప్ నెగ్గలేదు. కొన్ని సార్లు సెమీస్ వరకు వచ్చి ఓటమి పాలైంది. అయితే.. 2019, 2021 వరల్డ్ కప్పులో మాత్రం టీమిండియా ఓటమికి బ్యాటర్లే కారణం అంటూ అశ్విన్ బాంబు పేల్చాడు.
మహారాష్ట్ర, పుణేలోని లుల్లా నగర్ చౌక్‌లో ఉన్న మార్వెల్ విస్టా భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనం యొక్క పై అంతస్తుల్లో ప్రమాదం జరగగా, ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా రేపటి నుంచి తన వేట మొదలుపెట్టనుంది. ఎవరితో ఆడితే క్రికెట్ అభిమానులకు మజా వస్తుందో.. ఎవరిని ఓడిస్తే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఛాతీ ఉప్పొంగుతుందో.. ఆ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌తో టీమిండియాకు అసలు సిసలైన వరల్డ్ కప్ పోటీలు ఆరంభం అవుతాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకరం తీర్చుకుంటూ.. తొలి మ్యాచ్‌లోనే […]
క్రికెట్ లో ఓపెనింగ్ జోడీలు ఉన్నట్లు.. బౌలింగ్ లో కూడా జోడీలు ఉన్నాయి. అదేంటి బౌలింగ్ లో జోడీలు ఏంటి? అనే అనుమానం రావొచ్చు. నిజమే! కానీ ఇక్కడ జోడీలు అంటే? ఒకే బ్యాట్స్ మెన్ ఒకే బౌలర్ చేతిలో ఎక్కువ సార్లు అవుట్ అవ్వడమే.. ఇక్కడ జోడీ అంటే. ప్రపంచ క్రికెట్ లో చూసుకున్నట్లైతే.. సచిన్-మెగ్రాత్, అక్తర్-ద్రవిడ్, మాక్స్ వెల్-చాహల్, గేల్-సందీప్ శర్మ ప్రస్తుతం భువీ-ఫించ్ లు ఎక్కువ సార్లు వీళ్ల బౌలింగ్ లోనే అవుటయ్యారు. […]
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఏ టీమ్ సాధ్యంకానీ విధంగా ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది ముంబై. కానీ.. ఐపీఎల్ 2022 మాత్రం వారికి ఒక పీడకలలా మారింది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా విఫలం అయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడుతూ.. మరో రెండు కొత్త లీగ్స్‌లో జట్లను కొనుగోలు చేసి.. తమ ఫ్రాంచైజ్‌ను విస్తరించింది. యూఏఈ టీ20 లీగ్‌లో ఎమిరేట్స్ ఫ్రాంచైజ్‌ను, సౌతాఫ్రికా టీ20 […]
టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్ జట్టులో వికెట్ టేకింగ్ బౌలర్‌గా ఉండేవాడు. కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీస్తూ.. జట్టుకు అవసరమైన సమయంలో బ్రేక్ త్రూలు అందించే బౌలర్‌గా జహీర్‌కు పేరుంది. అలాగే డెత్ ఓవర్స్‌లో జహీర్ ఖాన్‌ను ఎదుర్కొవాలంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టేవి. తక్కువ పరుగులున్నా.. డిఫెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జహీర్ ఖాన్ 2015 అక్టోబర్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత జట్టులో అలాంటి బౌలర్ లోటు ఉండిపోయింది. […]
అంజిక్యా రహానే, చటేశ్వర్ పుజారాది టీమిండియా టెస్ట్ జట్టులో ప్రత్యేకస్థానం. టీమిండియా టెస్ట్ విజయాల్లో వీరి పాత్ర కీలకం. రహానే వన్డేలు కూడా ఆడుతున్నా.. పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. కానీ ఈ మధ్య ఇద్దరు కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఇటివల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇద్దరు కూడా విఫలమయ్యారు. దీంతో వీరిపై క్రికెట్ విమర్శకులు విరుచుకుపడ్డారు. వీరి పని అనిపోయిందంటూ.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీసీఐ కూడా రహానేను టెస్ట్ […]