యాక్సిడెంట్‌లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ గురుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతానికి పంత్ చాలా హుషారుగా ఉన్నాడట. మునుపటిలానే ఫన్నీ జోకులేస్తూనవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడట. ఈ విషయాలన్నీ అతడిని కలిసిన యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇవేకాక.. పంత్ ఆరోగ్యం గురుంచి యువీ మరిన్ని విషయాలు వెల్లడించాడు.
28 ఏళ్ల భారతీయుల నిరీక్షణ. రిటైర్మెంట్ లోపు ఎలాగైనా ప్రపంచ కప్ తేవాలన్న కల అప్పటి కెప్టెన్ గా ఉన్న సచిన్ ది. భారతీయుల నిరీక్షణను, సచిన్ కలను సాకారం చేసినటువంటి వీరుడు, పోరాట యోధుడు యువరాజ్ సింగ్. గ్రౌండ్ లో రక్తం కక్కుతున్నా కూడా భారత్ కి ప్రపంచ కప్ తేవాలన్న సంకల్పంతోనే ఆడుతూ వచ్చారు. పోరాడుతూ వచ్చారు. టోర్నీకి ముందుగానే భారత్ కి ప్రపంచ కప్ తెస్తామని ప్రకటించిన యువరాజ్.. చెప్పినట్టుగానే 2011లో భారత్ […]
ఈ తరానికి యువరాజ్ అంటే గుర్తుకు వచ్చేది.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. ఇదంతా అతని జీవితంలో ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే యువీ జీవితంలో మనకు తెలియని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రుల గొడవల కారణంగా తల్లి దగ్గరే పెరగడం.. క్రికెట్ అంటే ఇష్టంలేని యువీ అదే ఆటను ఎంచుకోవడం.. అనంతరం తండ్రి బలవంతంతో తనకు ఇష్టమైన ఆటను వదిలేయడం.. ఆ తరువాత అద్భుతాలు చేయడం.. క్యాన్సర్ మహమ్మరిన పడడం.. దానితో పోరాడి జీవితంలో మళ్లీ […]
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాక్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్, నెదర్లాండ్స్ పై రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విక్టరీతో గ్రూప్ -2లో నాలుగు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. దీంతో సెమీస్ అవకాశాలు మరింత పదిలమయ్యాయి. ఇదిలావుంటే ఈ మ్యాచులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బాదిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు […]
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. తప్పుగా ట్వీట్ చేసి నెటిజెన్ల వలలో చిక్కుకుపోయాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభినందిస్తూ.. యువీ చేసిన ట్వీటే అందుకు కారణం. యువీకి క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఈ ఇష్టమే తనను అనుకోని కష్టాల్లోకి నెట్టింది. తాజాగా, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చేసిన 700వ గోల్ పై స్పందిస్తూ ట్విట్టర్ లో యువీ చేసిన ఓ ట్వీట్ మిస్ ఫైర్ […]
భారత క్రికెట్ అభిమానులు దేవుడిగా కొలిచే టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్ బై చెప్పి దశాబ్దం దాటిపోయింది. అయినప్పటికీ ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే.. సచిన్ మాదిరే అతని కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. కానీ, అవకాశాలు రాక దేశవాళీ క్రికెట్ కే పరిమితమవుతున్నాడు. ఈ క్రమంలో ఇలా అయితే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం వర్కవుట్ అవ్వదనుకున్న అర్జున్ టెండూల్కర్ ఓ మాస్టర్ […]
టీమిండియా క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొత్త గెటప్‌లో కనిపించాడు. గోధుమ రంగు షేర్వాణీ ధరించి.. ఎర్రటి తలపాగాతో రాజవంశీయుడిగా కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను స్వయంగా సచినే ఇన్స్టాలో పోస్ట్ పోస్ట్ చేస్తూ.. వెడ్డింగ్, షాదీ సెలబ్రేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. ‘నా అన్న నితిన్ కూతురు పెళ్లి.. అందుకే ఈ సంప్రదాయ డ్రెస్సుతో పాటు ఫేటాను ధరించాను’ అంటూ అందరిని పలకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో […]
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా మనోడికి చాలా ఎక్కువ. మ్యాచ్ జరుగుతుండగానే సహచరులను తన చిలిపిచేష్టలతో ఆటపట్టిస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో మనోడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన చిలిపి పనులు, డైలాగ్స్, వచ్చిరాని డాన్స్ తో అభిమానులను తికమక పెడుతుంటాడు. ఈ క్రమంలో చాహల్ సరదాగా చేతిలో సొరకాయ పట్టుకొని ఫోటో దిగాడు. ఆ ఫోటో చూసిన టీమిండియా మాజీ […]
క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఫీట్ నమోదైంది. ఇప్పటివరకు టీ20లు, వన్డేలకు పరిమితమైన ‘ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌ల’ రికార్డు.. ఇప్పుడు టీ10 లీగ్ లో చోటుచేసుకుంది. పుదెచ్చేరీ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో పాట్రియోట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణ పాండే రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. పుదెచ్చేరీ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో భాగంగా శనివారం రాయల్స్ వర్సెస్ పేట్రియాట్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో.. నితీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా […]
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్‌సింగ్ ప్రస్థానం మరువలేనిది. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఒకటి 2007 టీ20 వరల్డ్ కప్ కాగా, మరొకటి 2011 వన్డే వరల్డ్ కప్. అలాంటి ఆటగాడు వైస్ కెప్టెన్ గా కొన్నాళ్ళు పనిచేసినా.. కెప్టెన్సీ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే, తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదని తాజాగా వెల్లడించాడు. మాజీ క్రికెటర్ […]